గిఫెన్ వస్తువులు: కూర్పుల మధ్య తేడాలు

870 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: ఆర్థిక శాస్త్రములో '''గిఫెన్ వస్తువులు''' (Giffen good) అనగా తక్కువస్థాయ...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
ఆర్థిక శాస్త్రములో '''గిఫెన్ వస్తువులు''' (Giffen good) అనగా తక్కువస్థాయి వస్తువులు. వీటి ధర పెరిగిననూ [[ఆదాయ ప్రభావం]] మరియు [[ధర ప్రభావం]] వల్ల కొనుగోలు కూడా పెరుగుతుంది. గిఫెన్ వస్తువులకు ఆధారము చూపడానికి పరిమిత అవకాశం ఉన్ననూ [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] నమూనా ప్రకారం ఇటువంటి వస్తువుల ఉనికి ఉందని చెప్పవచ్చు. రాబర్ట్ గిఫెన్ (Sir Robert Giffen) పేరు మీదుగా ఈ వస్తువులకు గిఫెన్ వస్తువులు అని పేరు పెట్టబడిననూ ప్రముఖ ఆర్థిక వేత్త [[ఆల్‌ఫ్రెడ్ మార్షల్]] యొక్క [[ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్స్]] గ్రంథంలో గిఫెన్ గురించి పేర్కొనినందుకే ఈ పదం ప్రసిద్ధిచెందింది.
 
 
== బయటి లింకులు ==
* [http://www.econlib.org/library/Marshall/marP.html Alfred Marshall Principles of Economics Bk.III,Ch.VI in paragraph III.VI.17]
* [http://econpapers.hhs.se/paper/wpawuwpge/9602001.htm The Last Word on Giffen Goods?]
 
[[వర్గం:సూక్ష్మ ఆర్థిక శాస్త్రం]]
[[వర్గం:ఆర్థిక శాస్త్ర భావనలు]]
 
[[en:Giffen good]]
[[ca:Bé Giffen]]
[[da:Giffengode]]
[[de:Giffen-Paradoxon]]
[[es:Bien de Giffen]]
[[it:Paradosso di Giffen]]
[[lt:Gifeno prekės]]
[[hu:Giffen-javak]]
[[hy:Ջիֆենի ապրանքներ]]
[[nl:Giffen-goed]]
[[ja:ギッフェン財]]
[[pl:Dobro Giffena]]
[[pt:Bem de Giffen]]
[[ro:Bun Giffen]]
[[ru:Товар Гиффена]]
[[fi:Giffenin hyödyke]]
[[ta:கிப்பன் பண்டம்]]
[[zh:吉芬商品]]
37,800

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/217638" నుండి వెలికితీశారు