"గిఫెన్ వస్తువులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
[[1895]]లో ఆల్ఫ్రెడ్ మార్షల్ రచించిన "ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్" గ్రంథంలో ఈ విధంగా తెలిపినాడు -
:: ''గిఫెన్ తెలిపినట్లు రొట్టె ధర పెరిగినప్పుడు వారి ద్రవ్య ఉపాంత వినియోగం పెంచుకొనుటకు మాంసం మరియు ఇతర అధిక ధరల వస్తువులను వినియోగానికి తగ్గించి తక్కువ ధర ఉన రొట్టెపై మునుపటి కంటే అధికంగా ఖర్చు చేస్తారు కాని తక్కువ చేయరు.''
==గిఫెన్ వస్తువుల విశ్లేషణ==
 
వినియోగ వస్తువులకు ఈ పరిస్థ్తి రావడానికి 3 ప్రమేయాలు అవసరం-
# అవి తక్కువ స్థాయి వస్తువులై ఉండవలెను.
# ఆ వస్తువులకు ప్రత్యమ్నాయ వస్తులు ఉండరాదు
# ధర పెరిగినప్పుడు దీనిపై అధికంగా ఖర్చు చేయడానికి వినియోగదారుల వద్ద ఆదాయం ఉండవలెను
ఒక నియమిత ధర వద్ద ఒక వినియోగదారుడు ఒక నియమిత పరిమాణంలో ఒక వస్తువును కొనుగోలు చేస్తుంటాడు. [[ఉదాసీనత వక్రరేఖ]] పై [[బడ్జెట్ రేఖ]] ఖండిమ్చే బిందువు వద్ద సమతౌల్యంలో ఉంటాడు. ఆ వస్తువు ధర తగ్గితే ప్రత్యమ్నాయ ప్రభావం వల్ల ఆ వస్తుబు మునుపటి కంటే అధిక పరిమాణంలో కొనుగోలు చేస్తాడు.
==ఇవి కూడా చూడండి==
* [[సప్లయ్ మరియు డిమాండ్]]
* [http://econpapers.hhs.se/paper/wpawuwpge/9602001.htm The Last Word on Giffen Goods?]
 
[[వర్గం:సూక్ష్మ ఆర్థఅర్థ శాస్త్రము]]
[[వర్గం:ఆర్థిక శాస్త్ర భావనలు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/217645" నుండి వెలికితీశారు