"సత్తెనపల్లి" కూర్పుల మధ్య తేడాలు

==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
శ్రీ శరభయ్య గుప్తా పాఠశాల.
==మండల ప్రముఖులు==
# ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు *[[వావిలాల గోపాలకృష్ణయ్య]] గారి జన్మ స్థలం.
# *[[ఉన్నవ లక్ష్మీనారాయణ]] ప్రముఖ రచయిత జన్మస్థలం.
# పద్మశ్రీ బహుమతి గ్రహీత, హాస్య నటుడు *[[బ్రహ్మానందం]] ఇక్కడివారే!
# నేపథ్య గాయకుడు *[[మనో]] ([[నాగూర్ బాబు]]) ఇక్కడి వారే
# కథారచయిత *[[గుర్రం హరికృష్ణ ఇక్కడి వారే.]]
*[[పుతుంబాక భారతి]]
 
==ప్రముఖుల విశేషాలు==
క‌న్నెగంటి బ్ర‌హ్మానందాచారి ఉర‌ఫ్ [[కన్నెగంటి బ్రహ్మానందం]] సొంత‌వూరు స‌త్తెన‌ప‌ల్లికి 15 కి.మీల దూరంలోని ముప్పాళ్ల‌. స‌త్తెన‌ప‌ల్లి 'ప్ర‌గ‌తి క‌ళామండ‌లి' సంస్థ వెన్నుద‌న్నుతో మిమిక్రీ క‌ళాకారుడిగా జ‌న్మ తీసుకున్నారు. ప్ర‌గ‌తి క‌ళామండ‌లి వ్య‌వ‌స్థాప‌కులు ప‌త్రి జ‌గ‌న్నాథ‌రావు గారు, వెంక‌ట్రావు గారు త‌దిత‌రుల సాయంతో క‌ళాకారుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ప‌క‌ప‌క‌లు' కార్య‌క్ర‌మంతో దూర‌ద‌ర్శ‌న్ ద్వారా యావ‌దాంధ్ర‌కూ ప‌రిచ‌య‌మ‌య్యారు, చాలాకాలంపాటు దూర‌ద‌ర్శ‌న్‌లో ఆ ఫీచ‌ర్ న‌డిచిన విష‌యం మీలో చాలామందికి గుర్తుండేవుంటుంది. అనంత‌రం అత్తిలి కాలేజీలో తెలుగు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తూ సినిమారంగంలోకి ప్ర‌వేశించారు. వెయ్యికి పైగా సినిమాలు చేసిన బ్ర‌హ్మానందం 1987లో సినిమారంగ ప్ర‌వేశం చేసిన‌నాటినుంచీ ఈనాటి దాకా (1996, 2000, 2001 సంవ‌త్స‌రాలు మిన‌హాయించి) ప్ర‌తి ఏటా నందిఅవార్డుల్లో స్థానం సంపాదించుకుంటూనేవ‌చ్చారు. ఆయ‌న కెరియ‌ర్ మొత్తం స‌త్తెన‌ప‌ల్లి తోనే ముడిప‌డివుంది.
8,825

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2179286" నుండి వెలికితీశారు