పి.వి.ఆర్.కె ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==పదవులు==
ఇతడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో వివిధ పదవులు నిర్వహించాడు. ఇతడు నిర్వహించిన కొన్ని పదవులు<ref>{{cite news|last1=జి|first1=వల్లీశ్వర్|title=నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం|url=https://web.archive.org/web/20170822032733/http://www.sakshi.com/news/vedika/g-valliswar-pays-tribute-to-ttd-ex-eo-pvrk-prasad-501287|accessdate=22 August 2017|work=సాక్షి దినపత్రిక|date=22 August 2017}}</ref>:
* ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ : తిరుమల తిరుపతి దేవస్థానములు (1980-1981)
* కమీషనర్, సాంస్కృతిక శాఖ (1984-1985)
పంక్తి 16:
* ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ (1996)
* ఛైర్మన్: హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ (2015-2017)
 
==మరణం==
ఇతనికి గుండెపోటు రావడంతో హైదరాబాదు బంజారా హిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [[2017]], [[ఆగష్ట్ 21]], సోమవారం తెల్లవారు జామున మరణించాడు<ref>[https://web.archive.org/web/20170822032226/http://www.sakshi.com/news/hyderabad/retired-ias-pvrk-prasad-is-dies-501323 రిటైర్డ్ ఐఏఎస్‌ పీవీఆర్‌కే ప్రసాద్‌ ఇకలేరు]</ref>.
"https://te.wikipedia.org/wiki/పి.వి.ఆర్.కె_ప్రసాద్" నుండి వెలికితీశారు