నేదునూరి గంగాధరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== జననం ==
వీరు [[జూలై 4]], [[1904]] [[సంవత్సరం]]<nowiki/>లో [[రాజమండ్రి]] మండలం [[కొంతమూరు]] లో
జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి [[జానపద గేయాలు]], కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, [[పండుగ]] పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, [[జాతీయాలు]], [[సామెత]]లు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి. మిగిలినవాటినుండి మొదటగా సెలయేరు - జానపద గేయ సంకలనాన్ని 1955లొ దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు. తర్వాత [[వ్యవసాయం|వ్యవసాయ]] సామెతలను 1956లో ప్రచురించారు. సుమారు 5,000 తెలుగు [[సామెతలు]], జాతీయలు కలిగిన వీరి "పసిడి పలుకులు" గ్రంథం ఒక అపూర్వమైన సంకలనం. ఆ తర్వాత [[మేలుకొలుపు]] పాటలు, మంగళ హారతులు, మిన్నేరు, మున్నీరు, స్త్రీల వ్రత కథలు, జానపద గేయ వాజ్మయ వ్యాసావళి మొదలైన [[గ్రంథాలు]] ప్రచురించారు.
 
==ఇతర రచనలు==
వీరు ఈ క్రింది గ్రంథాలను ప్రకటించారు.
# మేలుకొలుపులు (1949)
# మంగళహారతులు (1951)
# సెలయేరు (1955)
# వ్యవసాయ సామెతలు (1956)
# పసిడి పలుకులు (1960)
# స్త్రీల వ్రత కథలు (1960)
# జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి
# ఆట పాటలు(1964)
* వీరు భారత ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]] జీవితచరిత్రను# [[జవహర్ లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర]] పేరుతో (1966 లో సంకలనం చేశారు.)<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=nehruu%20samagra%20charitra&author1=shrii%20leidunuuri%20gan%27gaadharan%27&subject1=GENERALITIES&year=1966%20&language1=telugu&pages=829&barcode=2990100051726&author2=&identifier1=&publisher1=Kondapalli%20Veeravenkayia%20And%20Sons%20Rajamandri&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-12&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/731 భారత డిజిటల్ లైబ్రరీ లో పుస్తక ప్రతి.]</ref>
* [[శకునాలు]] గురించి# [[శకునశాస్త్రము]]ను శాస్త్రీయ విషయాలతో గ్రంథస్తం చేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20shakuna%20shaastramu&author1=&subject1=RELIGION.%20THEOLOGY&year=1938%20&language1=Telugu&pages=118&barcode=2020050016666&author2=&identifier1=RMSC-IIITH&publisher1=-&contributor1=Whittaker%20And%20Company&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-04-06&numberedpages1=1674&unnumberedpages1=34&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=International%20Joint%20Conference%20On%20Artificial%20Intelligence&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data6/upload/0159/828 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]</ref>
# మిన్నేరు (1968)
# మున్నీరు (1973) మరణానంతరం ప్రచురింపబడింది.
 
==బిరుదులు==
* కవి కోకిల
* వాస్తువిశారద
* వాఙ్మయోద్ధారక
* జానపదబ్రహ్మ
 
== మరణం ==
వీరు [[1970]], [[మార్చి 11]]వ తేదీన పరమపదించారు.
 
==ఇతర రచనలు==
* వీరు భారత ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]] జీవితచరిత్రను [[జవహర్ లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర]] పేరుతో 1966 లో సంకలనం చేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=nehruu%20samagra%20charitra&author1=shrii%20leidunuuri%20gan%27gaadharan%27&subject1=GENERALITIES&year=1966%20&language1=telugu&pages=829&barcode=2990100051726&author2=&identifier1=&publisher1=Kondapalli%20Veeravenkayia%20And%20Sons%20Rajamandri&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-12&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/731 భారత డిజిటల్ లైబ్రరీ లో పుస్తక ప్రతి.]</ref>
* [[శకునాలు]] గురించి [[శకునశాస్త్రము]]ను శాస్త్రీయ విషయాలతో గ్రంథస్తం చేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20shakuna%20shaastramu&author1=&subject1=RELIGION.%20THEOLOGY&year=1938%20&language1=Telugu&pages=118&barcode=2020050016666&author2=&identifier1=RMSC-IIITH&publisher1=-&contributor1=Whittaker%20And%20Company&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-04-06&numberedpages1=1674&unnumberedpages1=34&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=International%20Joint%20Conference%20On%20Artificial%20Intelligence&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data6/upload/0159/828 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నేదునూరి_గంగాధరం" నుండి వెలికితీశారు