మైకల్ జాక్సన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''మైకల్ జోసెఫ్ జాక్సన్''' ([[ఆగష్టు 29]], [[1958]] - [[జూన్ 25]], [[2009]]) [[అమెరికా]]కు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం "త్రిల్లర్" (''Thriller'') జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.<ref name=RealMusic>{{cite web |url=http://uk.real.com/music/artist/Michael_Jackson/|title=Michael Jackson |accessdate=2007-03-14 |format= |work=real.com }}</ref> అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.
 
జాక్సన్ మొత్తం 13 [[గ్రామీ అవార్డు]]లు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి [[1984]] లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో[[అమెరికా]]లో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.<ref>{{cite web|url=http://www.showbuzz.cbsnews.com/stories/2007/11/06/music/main3461884.shtml??source=RSS&attr=_3461884|title=Pop Icon Looks Back At A "Thriller" Of A Career In New Interview|publisher=''CBS News''|date=2007-11-06|accessdate=2008-02-14}}</ref> జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.<ref>[http://www.youtube.com/watch?v=14i4Lmv1i4g YouTube]</ref>
 
కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. [[1990]] నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. [[1988]] నుండి [[2005]] వరకు జాక్సన్ తన ''నెవెర్‌లాండ్ రాంచ్''లో ఉన్నాడు. అక్కడ ఒక జూ మరియు అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. [[11 ఫిబ్రవరి]] [[2008]] నాడు జాక్సన్ ''త్రిల్లర్ 25'' అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.
"https://te.wikipedia.org/wiki/మైకల్_జాక్సన్" నుండి వెలికితీశారు