రే టామ్లిన్‌సన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| notable_works =
}}
'''రాయ్‌మాండ్ సామ్యూల్ టామ్లిసన్''' (ఏప్రిల్ 23, 1941 – మార్చి 5, 2016) అమెరికన్ [[కంప్యూటర్]] ప్రోగ్రామర్. ఆయన ఒక [[నెట్‌వర్క్|నెట్ వర్క్]] నుంచి మరో నెట్ వర్క్ కు సందేశాల బట్వాడా సాధ్యాసాధ్యాలపై అనేక ప్రయోగాలు చేసారు. 1971లో బోస్టన్ లో తాను పని చేస్తున్న సంస్థలోని సహోద్యోగికి మొట్టమొదటిసారిగా ఎలక్రానిక్ మెయిల్ విజయవంతంగా పంపారు. మెయిల్ ఐడీలో కీలక గుర్తు(సింబల్)అయిన @ ను మొదటిసారి వినియోగించికూడా ఆయనే. మొదట బోల్ట్, బెరానెక్ అండ్ న్యూమన్ సంస్థల్లో ప్రోగ్రామర్ గా పనిచేసిన ఆయన ఆర్పానెట్ సంస్థలో చేరిన తర్వాత [[ఈ-మెయిల్|ఈ మెయిల్]] డెవలప్ మెంట్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లారు.<ref name="Internet Hall of Fame Bio">{{cite web|title=Official Biography: Raymond Tomlinson|url=http://www.internethalloffame.org/official-biography-raymond-tomlinson|website=Internet Hall of Fame|accessdate=6 March 2016}}</ref> <ref>{{cite web|url=http://openmap.bbn.com/~tomlinso/ray/firstemailframe.html|title=The First Network Email|author1=Ray Tomlinson}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన 1941, ఏప్రిల్ 23న న్యూయార్క్ లో జన్మించారు. [[ఇంటర్నెట్]] వ్యాప్తికి విశేష కృషి చేసినందుకుగానూ రాయ్ టామ్లిసన్ 2012లో 'ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్' గా గుర్తింపుపొందారు. మెయిల్ ఐడీలో కీలక గుర్తు(సింబల్)అయిన @ ను మొదటిసారి వినియోగించికూడా ఆయనే. మొదట బోల్ట్, బెరానెక్ అండ్ న్యూమన్ సంస్థల్లో ప్రోగ్రామర్ గా పనిచేసిన ఆయన ఆర్పానెట్ సంస్థలో చేరిన తర్వాత ఈ మెయిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రే_టామ్లిన్‌సన్" నుండి వెలికితీశారు