రంగనాయకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Muppala Ranganayakamma.jpg|right|thumb|రంగనాయకమ్మ]]
'''[[రంగనాయకమ్మ]]''' సుప్రసిద్ధ మార్కిస్టు, [[స్త్రీవాద]] రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని [[మార్క్సిస్టు]] దృక్పధంతో విమర్శిస్తూ రాసిన [[రామాయణ విషవృక్షం]] ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.
 
ఆమె వ్రాసిన నవల [[స్వీట్ హోం]].
 
==జీవితం==
 
రంగనాయకమ్మ, [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[బొమ్మిడి]] గ్రామములో [[1939]]లో జన్మించారు. ఈమె [[తాడేపల్లిగూడెం]]లో ఉన్నత పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో చదివి [[1955]]లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు[[కళాశాల]]<nowiki/>కు పంపించి చదివించలేని కారణముగా ఈమె విద్యాభ్యాసము అంతటితో ఆగిపోయింది.
 
రంగనాయకమ్మ [[1958]]లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన [[పెళ్లి]] చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక [[1970]]లో ఆ [[పెళ్ళి|వివాహము]] నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన [[బీ.ఆర్.బాపూజీ]] (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.
 
===ఇంటి పేరు===
పంక్తి 16:
==రచయిత్రిగా==
===విమర్శకురాలిగా===
ఈమె అనేక విషయాల పై అనేక విమర్శలు చేస్తుంటారు. గాంధి లాంటి పేరొందిన వ్యక్తుల్ని కూడా విమర్శించారు. [[వరవరరావు]] గారు చేతకాని వాళ్ళని కొజ్జా వాళ్ళతో పోలుస్తూ ఒక కవిత వ్రాసినప్పుడు స్త్రీలని[[స్త్రీలు|స్త్రీల]]<nowiki/>ని, కొజ్జావాళ్ళని[[కొజ్జా]]<nowiki/>వాళ్ళని కించపరిచే భాష వాడడం ఎందుకు తప్పో వివరిస్తూ రంగనాయకమ్మ గారు వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసం చదివి [[వరవరరావు]] గారు వెంటనే తప్పుని అంగీకరించారు. [[అసమానత్వం నుంచి అసమానత్వం లోకే]] ఈమె వ్రాసిన విమర్శనాత్మక రచనలలో ఒకటి.
 
==వివాదాలు==
"https://te.wikipedia.org/wiki/రంగనాయకమ్మ" నుండి వెలికితీశారు