కుందకుందాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==పరిచయం==
[[కుందకుందాచార్యుడు]] [[తెలుగు]] వాడు.
[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం]] జిల్లా గుంతకల్లుకు[[గుంతకల్లు]]<nowiki/>కు 4 మైళ్ల దూరాన [[కొనకొండ్ల]] అనే పల్లె ఉంది.
[[కొనకొండ్ల]] కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది...
సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు
జైనమతాన్ని తీసుకుని పద్మనంది (పద్మనంది భట్టారకుడు) అనే కొత్తపేరుతో దానికి సమీపానే గల కొండపైన నివసించేవాడని అక్కడి శాసనాలుబట్టి తెలుస్తుంది. .ఈయన [[జైనమతం|జైనమత]] సాంప్రదాయంలో కుందకుందాచార్యునిగా సుప్రసిద్ధుడు..
 
[[కొనకొండ]]కొనకొండ్ల గ్రామవాసి కనుక ఆ ఊరిపేరుమీదుగనే ఈయనను కొండకుందాచార్యుడు లేదా కుందకుందాచార్యుడు అన్నారు.
ప్రాచీన జైన సంప్రదాయాల్లో కొండకుందాన్వయం ఒకటి.
 
ఈయనకు గల ఇతరపేర్లు : వక్రగ్రీవుడు (ఈయనకు మెడకొంచెం వంకరగా ఉండేదట), గ్రద్ద పింఛుడు (గద్ద ఈకలపింఛాన్ని చేతపట్టుకుని ఉండేవాడు), ఏలాచార్యుడు.
 
[[క్రీస్తు పూర్వం|క్రీస్తుపూర్వం]] 40 ప్రాంతంలో పుట్టినాడని, క్రీ.శ. 44 లో కైవల్యం పొందినట్టుగా చెప్తారు. అంటే సుమారు 85 ఏండ్లు జీవించినట్టుగా తెలుస్తున్నది.
దేశం నలుమూలలా జైనాన్ని ప్రచారం చేశాడు. ఈయన శిష్యుల్లో ముఖ్యులు: బలాక పింఛుడు, కుందకీర్తి, సామంతభద్రులు.
 
పంక్తి 30:
కొనకొండ్లను కొండకుందేయ తీర్థం అని కూడా అంటారు..
మూలసంఘానికి అధ్యక్షత వహించిన ఆచార్యులలో భద్రబాహుని అనంతరం నాలుగవ ఆచార్యుడు కొండకుంద...
52 [[సంవత్సరాలు]] ఆచార్య పదవినలంకరించినట్లు జైన సాంప్రదాయం తెలుపుతున్నది.
ఈయన బలాత్కార గణాన్ని, సరస్వతీగచ్ఛ (వక్రగచ్ఛ) లను స్థాపించారు..
కుందకుందాచార్యుని ఇతర శిష్యులు ఆంధ్రదేశంలోని[[ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు|ఆంధ్రదేశం]]<nowiki/>లోని పలు చోట్లలో మూలసంఘ శాఖలు విస్తరింపజేశారు.
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/కుందకుందాచార్యుడు" నుండి వెలికితీశారు