చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
[[ఫైలు:SRnagar umeshchandra.jpg|right|thumb|250px|హైదరాబాదు సంజీవరెడ్డినగర్ కూడలిలో ఉమేష్ చంద్ర విగ్రహం]]
'''[[చదలవాడ ఉమేశ్ చంద్ర]]''' ([[మార్చి 19]], [[1966]] - [[సెప్టెంబరు 4]], [[1999]]) [[ఆంధ్ర ప్రదేశ్]] కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]] పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అను పేరు తెచ్చుకున్నారు.
 
==బాల్యము, విద్య==
ఉమేశ్ చంద్ర [[మార్చి 19]], [[1966]] న [[గుంటూరు]] జిల్లా [[పెదపూడి (అమృతలూరు మండలం)]] గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు. తండ్రి [[హైదరాబాదు]] [[ఆల్విన్]] సంస్థలో ఉద్యోగి. [[హైదరాబాద్]] పబ్లిక్ పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో చదివిన పిదప [[నిజాం కళాశాల]] నుండి బి.ఎ. ([[1987]]) మరియు [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] నుండి యం.ఎ. ([[1989]]) పట్టాలు పొందారు. రెండింటిలోను ప్రథముడిగా నిలచి [[బంగారం|బంగారు]] పతకాలు సాధించారు<ref>http://www.umeshchandra.org/</ref>.
 
==ఉద్యోగ పర్వము==
[[1991]]లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై, '[[జాతీయ పోలీస్ అకాడెమీ]]' లో శిక్షణ పొందారు. [[1992]] నుండి [[1994]] వరకు [[వరంగల్లు]]లో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. [[1994]] [[అక్టోబరు]]లో [[పులివెందుల]]<nowiki/>కు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నారు. [[ఫిబ్రవరి]] [[1995]] లో [[వరంగల్లు]] తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టారు. ప్రజలతో మమేకమై [[పోలీసులు|పోలీసుల]]<nowiki/>పై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. [[1995]] [[జూన్]] లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది [[కడప జిల్లా]]కు తిరిగి వచ్చారు. [[జూన్]] [[1997]] నుండి [[ఏప్రిల్]] [[1998]] వరకు [[కరీంనగర్ జిల్లా]] పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించారు.
 
[[నవంబరు]] [[1998]] లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు) గా పదోన్నతి పొందారు.
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు