'''[[దృష్టద్యుమ్నుడు]]''' ద్రుపదుని కుమారుడు.. [[ద్రౌపది]] అన్న.. [[ద్రుపదుడు]] చేసిన యజ్ఞంలో[[యజ్ఞం]]<nowiki/>లో [[ద్రౌపది]]తో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు.. తన [[మిత్రుడు|స్నేహితుడు]].. తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా.. వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు.. ఇతడు [[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర]] యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని[[ద్రోణాచార్యుడు|ద్రోణు]]<nowiki/>ని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు.. చివరికి ద్రోణుని కుమారుడు [[అశ్వత్థామ]] చేతిలో ఘోరంగా మరణించాడు