వైరాగ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను (3), స్మశానా → శ్మశానా (2), → (3), ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<!--
మనం మన జీవితాన్ని నిజంగా జీవిస్తున్నామా లేదా పుట్టాం కదా అని బ్రతికేస్తున్నామా... అసలు జీవితమంటే ఏమిటి? దాని విలువ ఏంటి? ప్రతి మనిషి పుట్టుక మాములుగానే ఉంటుంది కానీ చావు మాత్రం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు జీవించిన పద్దతిని బట్టి ఉంటుంది... గొప్పగా పుట్టడం అనేది మనచేతుల్లో ఉండదు కాని గొప్పగా చనిపోయే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది.... మన జీవితం చాల చిన్నది.. దాన్ని తాత్కాలికమైన భావోద్వేగాలకు లోను చేసి మన జీవితాన్ని నరకప్రాయం చేసుకోకూడదు... మన జీవితమే శాశ్వతం కాదు కదా మరి దేని కోసం మన ఈ తాపత్రయాలన్ని... మనం ఉన్నప్పుడు చేసే పనులే మనల్ని మరణించాక కూడా బ్రతికిస్తాయి... ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితాన్ని బ్రతకకండి జీవించండి అని చెప్పేందుకే నా ఈ చిన్న ప్రయత్నం... ఆలోచిస్తారు... నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు .-->
'''[[వైరాగ్యం]]''' అంటే విరక్తి, అయిష్టత, నిరాసక్త త, విముఖత అనే వివిధ పదాలే వైరాగ్యం యొక్క అర్ధంగా భావించవచ్చు. వైరాగ్యం అనేది ఎలాంటి విషయాల్లో ఎప్పుడు ఏర్పడుతుందీ అంటే వివిధ సందర్భాల్లో నిరాశ కలిగినపుడు ఆయా విషయాలపట్ల నిరాసక్తత కలుగుతుం ది. ఉదాహరణకు[[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కు ఎవరైనా దగ్గరి బంధువులు మరణించినప్పుడు వారి అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్ళిన క్రమంలో మనిషి జీవితం ఇంతేనా అనే [[వైరాగ్యం]] కలుగుతుంది.
==తాత్కాలిక వైరాగ్యాలు==
===కొన్ని ఉదాహరణలు===
* గర్భధారణ జరిగి తొమ్మిది నెలలు గడిచి ప్రస వించే సమయం ఆసన్నమైనపుడు ప్రసవించే సమయంలో అనుభవించే ప్రసవ వేదనకు ఈ సుఖాన్ని ఆశించేనా నేను గృహిణిగా జీవిస్తున్న ది అనే వైరాగ్యం కలుగుతుంది.
* అపరిమితమైన లాభాలను ఆశించి భారీ ఎత్తు న పెట్టుబడులను పెట్టి, ఆ తరువాత ఫలితంగా నష్టాలను ఎదుర్కొన్నపుడు ఇటువంటి [[వాణిజ్యశాస్త్రం|వ్యాపారం]] కోసమా నేను పెట్టుబడులు పెట్టింది అనే వైరాగ్యం కలుగుతుంది.
* కన్నబిడ్డల్ని అప్పటి వరకు అల్లారుముద్దుగా పెంచినప్పటికీ, ఆ పుట్టిన బిడ్డలే పెరిగి పెద్దవా ళ్ళయిన తరువాత తనను ఏవగించుకున్నప్పు డు ఇటువంటి బిడ్డల కోసమా నేను నా యొక్క ధనాన్ని, సమయాన్ని వృధా చేసుకున్నది అనే వైరాగ్యం కలుగుతుంది.
* ఆశించిన ప్రయోజనాలు దక్కకపోతే తనకు ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించిన యాజమా న్యం పట్ల ఇలాంటి సంస్థకోసమా నేను అహ ర్నిశలూ కృషి చేసింది అనే వైరాగ్యం ఒక ఉద్యోగిలో కలుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/వైరాగ్యం" నుండి వెలికితీశారు