కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
వీటిలో 'వజ్రచ్చేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర’ (The Diamond Sutra), సుఖావతి వ్యూహ (అమితభ సూత్ర), సద్దర్మ పుండరీక సూత్ర (The Lotus Sutra), ‘విమలకీర్తి నిర్దేశ సూత్ర’, ‘అష్ట సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర', ‘మహా ప్రజ్ఞాపారమిత ఉపదేశ’ అనువాదాలు ముఖ్యమైనవి. వీటన్నింటిలోకూడా లోటస్ సూత్రాలకు చేసిన అనువాదం (సంస్కృతంలో 'సద్దర్మ పుండరీక సూత్ర’: చైనా భాషలో 'Miao-fu-lien-hauo') బౌద్ద ధర్మాన్ని విశిదీకరించడంలోను, భాషా అనువాద స్థాయిలోను కుమారజీవుని ప్రతిభను చాటి, ప్రపంచ అత్యుత్తమ అనువాదకారులలో ఒకడిగా చిరస్మరణీయం చేసింది.
 
కుమారజీవుడు స్వయంగా రచించిన గ్రంథాలు అరుదనే చెప్పాలి. [[అశ్వఘోషుడు]], [[నాగార్జనుడు]], [[ఆర్యదేవుడు]], వసుబంధు లవసుబంధుల జీవన చరిత్రలను చినా భాషలో రాసాడు.
 
==చక్రవర్తి యావో జింగ్ తో కుమారజీవుని సత్సంబందాలు==
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు