పాకాల తిరుమల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ప్రతిష్ట → ప్రతిష్ఠ, పని చేసాడు → పనిచేసాడు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[బొమ్మ:Ptreddy.jpg|frame|పాకాల తిరుమల్ రెడ్డి]]
 
'''[[పాకాల తిరుమల్ రెడ్డి]]''' ([[జనవరి 4]], [[1915]] - [[అక్టోబర్ 21]], [[1996]]) చిత్రకళారంగంలో '''పి.టి.రెడ్డి''' గా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన [[తెలంగాణ]] చిత్రకారుడాయన.
 
== జననం ==
[[కరీంనగర్]] జిల్లా [[అన్నారం]] గ్రామంలో [[1915]], [[జనవరి 4]] న జన్మించాడు. [[1942]]లో [[బొంబాయి]] సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి చిత్రకళల మొదటి ర్యాంకుతో డిప్లొమా పొందాడు. దేశంలోని[[దేశం]]<nowiki/>లోని అన్ని ముఖ్య పట్టణాల లోనే కాక [[ఆస్ట్రేలియా]], [[యు.కె]], [[జపాన్]], [[పశ్చిమ జర్మనీ]] తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించాడు.
 
[[ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ]] విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనేక హోదాల్లో పనిచేసాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో అందుకున్నాడు. [[హైదరాబాదు]] [[నారాయణగూడ]]నారాయణ గూడ లోని తన నివాసాన్ని ఒక పెద్ద చిత్రకళా ప్రదర్శనా నిలయంగా తీర్చిదిద్దిన పి.టి.రెడ్డి చిరస్మరణీయుడు. తెలంగాణ జీవితం, ఘర్షణ, పల్లెటూరు రైతు, చిక్కిన స్త్రీ, ఆందోళనలు అన్నీ కలిసిపోయిన రంగుల నైపుణ్యం ఆయనది. [[హైదరాబాద్]], [[బొంబాయి]] వీధులు, [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]], [[రాజకీయాలు|రాజకీయ]], [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]] ప్రభావాలు, మార్మిక, తాంత్రిక, శృంగార భావనల సమ్మిశ్రితం ఆయన కళ. కర్రతో, రాతితో ఆయన మలిచిన శిల్పాలు ప్రత్యేకం.
 
== మరణం ==