అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
== భారతదేశంపై దాడి ==
[[దస్త్రం:Indian war elephant against Alexander’s troops 1685.jpg|thumb|ఎడమ|WarElephant1685|గజసైన్యంతో పోరాడుతున్నఅలెగ్జాండర్ సైనికులు]]
క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ [[భారతదేశం]]పై దండయాత్ర చేశాడు. [[సింధూ నది]]ని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. [[జీలం]] మరియు [[చీనాబ్]] నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయములో అప్పటికే యుద్ధం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.దానితొ అలెగ్జాండర్ సైన్యాధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్ధం చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు.
ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకొని అలెగ్జన్దెర్ర్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన భారతీయులను కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు.<ref>http://www.india.gov.in/knowindia/ancient_history3.php</ref>
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు