భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడినది. [[మహాభారతము]] ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము,[[ భీష్ము]]ని నిర్యాణము, [[శ్రీ కృష్ణ భగవానుని]] [[ద్వారకా]] ప్రయాణము, [[ద్వారక]] లో వారు ప్రవేశించడము, [[పరిక్షిత్తు]] జననము,[[ దృతరాష్ట్రుడు]] అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము,[[ పాండవులు]] రాజ్యాన్ని వదిలి వెళ్ళడము,[[ పరిక్షిత్తు ]]మరియు [[కలి]] సంవాదము, [[పరిక్షిత్తు]] [[కలి పురుషుడుని ]] దండించడము, దయచూపడము, [[పరిక్షిత్తు]] కి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, [[శుకదేవ మహర్షి]] ఆగమనము,[[ పరిక్షిత్తు]] వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రధమ స్కంధములో గలవు.

===కృతిపతి నిర్ణయము===
{| class="wikitable"

|ఉత్పలమాల
|ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి శరీరము బాసి, కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు జగధ్ధితంబుగన్.
|13

|తేటగీతి
|చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబులోను గాఁ దలఁపఁ డేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
|14

|వచనము
|అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపః ఫలంబున శ్రీ మన్నారాయణ కథా ప్రపంచ విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబురాకఁ గని సజ్జ నానుమతంబున నభ్రంకషశుభ్ర సముత్తుంగ భంగయగు గంగ కుం జని క్రుంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహెశ్వర ధ్యానంబు సేయుచుఁ గించి దున్మీలుత లోచనుండనై యున్నయెడ.
|15

|సీసము
|మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి
నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక
ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
బలు విల్లు మూఁపునఁ బరఁగువాఁడు
నీలనగాగ్ర సన్నిహితభానుని భంగి
ఘనకిరీటము దలఁ గల్గువాఁడు
|16

|ఆటవెలది
|పుండరీక యుగముఁ బోలు కన్నుల వాఁడు,
వెడఁద యురమువాఁడు విపులభద్ర
ముర్తి వాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.
|16.1

|వచనము
|ఏ నా రాజశేఖరునిం దేఱిచూచి భాషింప యత్నంబు సేయునెడ నతఁడు దా రామభద్రుండ మన్నమాంకితాంబుగ శ్రీ మహాభాగవతంబుఁ దెనుంగు సేయుము. నీకు భవబంధంబులు దెగు నని యాన తిచ్చి తిరోహితుండయిన సమున్మీలిత నయనుండనై వెఱఁగు పడి చిత్తంబున.
|17

|కంద
|పలికెడిది భాగవతమఁట,
పలికించెడి వాడు రామభద్రుండఁట, నేఁ
బలికిన భవహర మగు నఁట,
పలికెద వేఱొండు గాథఁ బలుకఁగ నేల.
|18

|ఆటవెలది
|భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన
విబుధ జనుల వలన విన్నంత కన్నంత,
దెలియ వచ్చినంత తేటపఱుతు.
|19

|కంద
|కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ,
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే,
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్.
|20

|మత్తేభము
|ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిన్ దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ చెసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
|21

|మత్తేభము
|లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్వల వృత్తంబు మహా ఫలంబు విమల వ్యాసాల వాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్విజ శ్రేయమై.
|22

|వచనము
|ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవతపురాణ పారిజాతపాదప సమాశ్రయంబున, హరి కరుణావిశేషంబునను, గృతార్ధత్వంబు సిధించెనని బుధ్ధి నెఱింగి లేచి మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురు వృధ్ధ బుధ బంధు జనానుజ్ఞాతుండనై.
|23

*|గ్రంథ కర్త వంశ వర్ణనము
{| class="wikitable"

|సీసము
|కౌండిన్యస గోత్ర సంకలితుఁ డాప స్తంభ
సూత్రుండు పుణ్యుండు సుభగుఁడైన
భీమన మంత్రికిఁ బ్రియపుత్రుఁ డన్నయ,
కలకంఠి తద్భార్య గౌరమాంబ
కమలాప్తు వరమునఁ గనిన సోమనమంత్రి
వల్లభ మల్లమ, వారి తనయుఁ
డెల్లన, యతనికి నిల్లాలు మాచమ,
వారి పుత్రుఁడు వంశ వర్ధనుండు
|24

|ఆటవెలది
|లలిత మూర్తి బహుకళానిధి కేతన,
దాన మాన నీతి ధనుఁడు ఘనుఁడు
దనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ,.
మనియె శైవశాస్త్రమతముఁ గనియె.
|24.1

|కంద
|నడవదు నిలయము వెలువడి,
తడవదు పర పురుషు గుణము, దనపతి నుడువుం
గడవదు వితరణ కరుణలు,
విడువదు లక్కంబ విబుధ విసరము వొగడన్.
|25

|ఉత్పలమాల
|మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి, దానధర్మ మతి గౌరవ మంజులతా గభీరతా
స్థానికి, ముద్దసానికి, సదాశివపాదయుగార్చనానుకం
పానయ వాగ్భవానికిని, బమ్మెర కేసయ లక్కసానికిన్.
|26

|కంద
|ఆ మానినికిం బుట్టితి, మే మిరవుర మగ్ర జాతుఁ డీశ్వర సేవా
కాముఁడు తిప్పన, పోతన నామ వ్యక్తుండ సాధు నయ యుక్తుండన్.
|27

|వచనము
|అయిన నేను నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు గల్పించుకొని,
|28

*ష,ష్ఠ్యంతములు
{| class="wikitable"

|ఉత్పలమాల
|హారికి, నందగోకుల విహారికిఁ, జక్రసమీర దైత్య సం
హారికి, భక్త దుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్ట సంప దపహారికి, ఘోష కుటీ పయో ఘృతా
హారికి, బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్.
|29

|ఉత్పలమాల
|శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహత గోపగోపికా
పాలికి, వర్ణధర్మ పరిపాలికి, నర్జునభీజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.
|30

|ఉత్పలమాల
|క్షుంతకుఁ గాళియోరగ విశాల ఫణావళి నర్తన క్రియా
రంతకు, నుల్ల సన్మ గధ రాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియ సమంచిత భక్త జనాను గంతకున్.
|31

|ఉత్పలమాల
|న్యాయికి, భూసురేంద్ర మృత నందన దాయికి, రుక్మిణీ మన
స్థాయికి, భూత సమ్మద విధాయికి, సాధు జనానురాగ సం
ధాయికిఁ, బీతవస్త్ర పరిధాయికిఁ, బద్మభవాండ భాండ ని
ర్మాయికి, గోపికా నివహ మందిరయాయికి, శేషశాయికిన్.
|32

|వచనము
|సమర్పితంబుగా నే నాంధ్రంబున రచయింపం బూనిన శ్రీమహాభాగవత < >పురాణంబునకుం గథాప్రారంభం బెట్టిదనిన.
|33

*కథా ప్రారంభము
{| class="wikitable"

|సీసము
|విశ్వ జన్మ స్థితి విలయంబు లెవ్వని
వలన నేర్పడు ననువర్తమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె
నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వ
నికి నెండమావుల నీటఁ గాచాదుల
నన్యోన్యబుధ్ధి దా నడరునట్లు
|34

|ఆటవెలది
|త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద,
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.
|34.1

|వచనము
|ఇట్లు "సత్యం పరం ధీమహి" యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మస్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబున నొప్పుచుండు.
|35

|సీసము
|శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన
భాగవతంబు సద్భక్తితోడ
వినఁగోరువారల విములచిత్తంబులఁ
జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక,
యితర శాస్త్రంబుల నీశండు చిక్కునె
మంచివారలకు నిర్మత్సరులకు
గపట నిర్ముక్తులై కాంక్ష సేయక యును
దగిలి యుండుట మహాతత్వబుధ్ధిఁ
|36

|తేటగీతి
|పరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు
నడఁచి పరమార్ధభూతమై యఖిల సుఖద
మై సమస్తంబుఁ గాకయు నయ్యు నుండు
వస్తు వెఱుఁగంగఁ దగు భాగవతమునందు.
|36.1

|ఆటవెలది
|వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖసుధాద్రావమున మొనసియున్న
భాగవతపురాణ ఫలరసాస్వాదన
పదవిఁ గనుడు రసిక భావవిదులు.
|37

|కంద
|పుణ్యంబై మునివల్లభ
గణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సా
ద్గుణ్యమయి నైమిశాఖ్యా
రణ్యంబు నుతింపఁ దగు నరణ్యంబుల లోన్.
|38

{| class="wikitable"

|వచనము
| మఱియును మధు వైరి మందిరంబునుం బోలె మాధవీమన్మధ హితంబై, బ్రహ్మ గేహంబునుం బోలె శారదాన్వితంబై, నీలగళ సభా నికేతనంబునుం బోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై, బలభేది భవలంబునుం బోలె నైరావతామృత రంభా గణికాభిరామంబై, మురాసుర నిలయంబునుం బోలె నున్మత్త రాక్షస వంశసంకులంబై, ధనదాగారమునుం బోలె శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై, రఘురామ యుద్ధంబునుం బోలె నిరంతర శరానల శిఖాబహుళంబై, బరశురాము భండనంబునుం బోలె నర్జునో ద్భేధంబై, దానవ సంగ్రామంబునుం బోలె నరిష్టజంభనికంభ శక్తి యుక్తంబై, కౌరవ సంగరంబునుం బోలె ద్రోణార్జున కాచన న్యందనకదంబ సమేతంబై, కర్ణు కలహంబునుం బోలె మహోన్నత శల్య సహకారంబై, సముద్ర సేతు బంధనంబునుం బోలె నలనీల పలసాద్యద్రి ప్రదీపితంబై, భర్గు భజనంబునుం బోలె నానాశోక లేకాఫలితంబై, మరుని కోదండంబునుం బోలెఁ బున్నాగశలీ ముఖ భూషితంబై, నరసింహరూపంబునుం బోలెఁ గేసరక రజకాంతంబై, నాట్య రంగంబునుం బోలెఁ నటనటి సుషిరాన్వితంబై, శైలజా నిటలంబునుం బోలెఁ జందన కర్పూర తిలకాలంకృతంబై, వర్షాగమనంబునుం బోలెఁ నింద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై, నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై, మహాకావ్యంబునుం బోలె సరళ మృదులతా కలితంబై, వినతానిలయంబునుం బోలె సువర్ణ రుచిరంబై, యమరావతీ పురంబునుం బోలె సుమనో లలితంబై,
|39

{| class="wikitable"

|వచనము (Cont..)
| కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై, పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలతంబై, ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై, వైకుంఠ పురంబునుం బోలె ఖడ్గ పుండరీక విలసితంబై, నంద ఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై, లంకా నగరంబునుం బోలె రామ మహిషీ వంచక సమంచితంబై, సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ గవయ శరభ శోభితంబై, నారాయణ స్తానంబునుం బోలె నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై, మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై, సూర్య రథంబునుం బోలె నురుతర ప్రవాహంబై, జలదకాల సంధ్యా ముహుర్తంబునుం బోలె, బహు వితర జాతి సౌమనంస్యంబై, యొప్పు నైమిశారంణ్యం బను శ్రీవిష్ణు క్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరిం జేరు కొరకు సహస్ర వర్షంబు లనుష్ఠాన కాలంబుగాఁ గల సత్త్రజ్ఞ్లితంబైన యాగంబు సేయు చుండి రందొక్కనాఁడు వారలు రేప కడ నిత్య నైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుం జూసి
|39 (Cont…)

*శోనకాది ఋషుల ప్రశ్న
{| class="wikitable"

|కంద
|ఆ తాపసు లిట్లనిరి వి
నీతున్, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ
వ్రాతున్, నుత హ రిగుణ సం
ఘాతున్, సూతున్, నితాంత కరుణో పేతున్.
|40

|మత్తేభము
|సమతం దొల్లి పురాణపంక్తు లితిహాస శ్రేణులున్ ధర్మ శా
స్త్రములున్ నీవ యుపన్యసింపుదువు(నీవు పఠించి చెప్పితివి) వేదవ్యాస ముఖ్యుల్, మునుల్,
సుమతుల్ సూచిన వెన్ని యన్నియును దోఁచున్ నీమదిం, దత్ప్రసా
దమునం జేసి యొఱుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా!
|41

|కంద
|గురువులు ప్రియశిష్యులకుం,
బరమ రహస్యములు దెలియఁ బలుకదు రచల
స్థిర కల్యాణం బెయ్యది,
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.
|42

|కంద
|మన్నాఁడవు చిరకాలము,
గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నఁడవు వినఁదగినవి,
యున్నఁడవు పెద్దలొద్ద నుత్తమ గోష్ఠిన్.
|43

|చంపకమాల
|అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం
కలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు, గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు శాంతి? మునీంద్ర! చెప్పవే?
|44

|సీసము
|ఎవ్వని యవతారమెల్ల భూతములకు
సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ
సంసారబంధంబు సమసిపోవు
నెవ్వని చరితంబుఁ హౄదయంబుఁ జేర్చంగ
భయమంది మృత్యువు పరువువెట్టు
నెవ్వని పదనది నేపారు జలముల
సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ
|45

|తేటగీతి
|దపసు లెవ్వనిపాదంబు దగిలి శాంతి
తెరువుఁ గాంచిరి, వసుదేవదేవకులకు
నెవ్వఁ డుదయించెఁ దత్కథలెల్ల వినఁగ
నిచ్చపుట్టెడు నెఱిఁగింపు మిద్ధచరిత.
|45.1

|కంద
|భూషణములు వాణికి నఘ
శోషణములు మృత్యు చిత్త భీషణములు హృ
త్తోషణములు గల్యాణ వి
శేషణములు హరిగుణోపచితభాషణముల్.
|46

|కంద
|కలిదోష నివారకమై
యలఘు యశుల్ వొగడునట్టి హరికథనము ని
ర్మలగతిఁ గోరెడు పురుషుఁడు
వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు మహత్మా!
|47

|ఆటవెలది
|అనఘ, విను రసజ్ఞులై వినువారికి,
మాటమాట కధికమధురమైన
యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ,
దలఁపు గలదు మాకుఁ దనివి లేదు.
|48

|మత్తేభము
|వర గోవింద కథా సుధారస మహా వర్షోరు ధారా పరం
పరలం గాక బుధేంద్ర చంద్ర! యితరోపాయా నురక్తిం బ్రవి
స్తర దుర్దాంత దురంత దుస్సహ జను స్సంభావి తానేక దు
స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాఱునే?
|49

|సీసము
|హరినామ కథన దావానల జ్వాలలచేఁ
గాలవే ఘోరాఘ కాననములు
వైకుంఠ దర్శన వాయు సంఘంబుచెఁ

కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ
గూలవే సంతాప కుంజరములు
నారయణ స్మరణ ప్రభాకర దీప్తిఁ
దీఱవె షడ్వర్గ తిమిర తతులు
|50

|ఆటవెలది
|నళిన నయన భక్తి నావచేఁ గాక సం
సార జలధిదాఁటి చనఁగ రాదు
వేయు నేల, మాకు విష్ణు ప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!
|50.1

|వచనము
|మఱియుఁ గపట మానవుండును గూఢుండునైన మాధవుండు రామ సహితుండై యతి మానుషంబులైన పరాక్రమంబులు సేసె నట! వాని వివరింపుము. కలియుగంబు రాగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘ సత్త్ర నిమిత్తంబున హరికథలు విన నెడగలిగి నిలిచితిమి దైవయొగంబున.
|51

|కంద
|జలరాశి దాఁటఁ గోరెడి,
కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం
గలి దోష హరణ వాంఛా,
కలితులమగు మేము నిన్నుఁ గంటిమి సూతా!
|52

|కంద
|చారుతర ధర్మరాశికి,
భారకుఁడగు కృష్ణుఁ డాత్మ పదమున కేఁగన్
భారకుఁడు లేక యెవ్వనిఁ,
జేరును ధర్మంబు బలుపు సెడి మునినాథా!
|53

{{భాగవతము స్కందములు}}

[[వర్గం:భాగవతము]]