స్వాగతం సవరించు

V Sambasiva Rao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   వైజాసత్య 08:45, 23 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వైజాసత్య గార్కి ధన్యవాదములు. - Vulapalli Sambasiva Rao 09:22, 23 అక్టోబర్ 2007 (UTC)

పోతన భాగవతము యూనికోడ్ సవరించు

పోతన భాగవతము ని యూనీకోడికరించ సంకల్పించిన సంకల్పనకు అభినందనలు.

1.పోతన భాగవతము వికీపీడియా/వికీ సోర్ర్సు లొ ఎక్కించడానికి ఎవరికి అనుమతి అవసరము లేదు. పోతన భాగవతము తెలుగువారి అదృష్టాన పోతన గారిచే మనకి శ్రీరాముడు అందించాడు. దానికి కాపీరైటు లు లేవు.
2.యూనికోడికరించుటకు [1] లేఖిని వాడవచ్చు
3.మీ కంప్యూటర్ లో యూనికోడ్ ని ఎక్కించడానికి ఈ క్రింద చూడండి
4.ఇంకా సందేహాలు ఉంటే ఇక్కడ అడగండి
ధన్యవాదాలు--బ్లాగేశ్వరుడు 21:34, 7 నవంబర్ 2007 (UTC)

బ్లాగేశ్వరుడు గార్కి నమస్కారము. మీ సలహా లకి అనేక ధన్యవాదములు.
మీ సలహా తరువాత నేను http://www.ildc.in సైటు లో Centre for Development of Advanced Computing వారి ఫాటులు డౌన్ లోడు చేసుకున్నాను. చాలా బాగుంది. ఎక్సెల్ లో పనిచేస్తుంది. మరియొక సారి ధన్యవాదముల తో
Vulapalli Sambasiva Rao 15:25, 13 నవంబర్ 2007 (UTC)

నేను పోతన భాగవతము లో సహజ కవి పోతనా మాత్యుల వారి విధ్వత్తును వారు ప్రయోగించిన వివిధ కవితా ప్రక్రియలను అనగా:
వృత్తములు, పద్యములలోని ప్రథమాక్షరములు, ప్రథమ పదములు మొ|| లెక్కించి మన తెవికె ద్వారా చూపాలని ప్రయత్నిస్తున్నాను.
ఈ నా ప్రయత్నాన్ని తెవికె లో భాగవతము - సాంఖ్యము లో చూడవచ్చు.
ఈ విషయము లో నేను ఈ క్రింది సహాయములు కోరుతున్నాను:
పోతన భాగవతము ను ఇంటర్నెట్టు లో చదువుటకు వీలుగా వుండే లింకులు.
పోతన భాగవతము లో ప్రయోగించ బడిన వివిధ పేర్లు ఎక్కడ వివరింపబడి వున్నాయో వాటి వివరములు.
Vulapalli Sambasiva Rao 14:09, 9 డిసెంబర్ 2007 (UTC)

మంచి సమాచారము అందించారు , చాలా బాగున్నది పోతన గారి భాగవతము గురంచి మీరు అందించిన వ్యాసము.

సహాయ అభ్యర్ధన సవరించు

{{సహాయం కావాలి}}

నేను పోతన భాగవతము లో సహజ కవి పోతనా మాత్యుల వారి విధ్వత్తును వారు ప్రయోగించిన వివిధ కవితా ప్రక్రియలను అనగా: వృత్తములు, పద్యములలోని ప్రథమాక్షరములు, ప్రథమ పదములు మొ|| లెక్కించి మన తెవికె ద్వారా చూపాలని ప్రయత్నిస్తున్నాను. ఈ నా ప్రయత్నాన్ని తెవికె లో భాగవతము - సాంఖ్యము లో చూడవచ్చు. ఈ విషయము లో నేను ఈ క్రింది సహాయములు కోరుతున్నాను: పోతన భాగవతము ను ఇంటర్నెట్టు లో చదువుటకు వీలుగా వుండే లింకులు. పోతన భాగవతము లో ప్రయోగించ బడిన వివిధ పేర్లు ఎక్కడ వివరింపబడి వున్నాయో వాటి వివరములు. Vulapalli Sambasiva Rao 06:08, 12 డిసెంబర్ 2007 (UTC)

ఈ నాటి చిట్కా...
 
భావ ప్రకటనా స్వేచ్ఛ - అసభ్య పదజాలం

ఒకోమారు వాక్స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వేచ్ఛ అన్న దృక్పధాలకు, అసభ్య పదజాలం అనే అభిప్రాయానికి మధ్య విభేదాలు తల యెత్తవచ్చును. వికీపీడియా ప్రాధమిక లక్ష్యం విజ్ఞాన సర్వస్వం తయారు చేయడం. ఈ లక్ష్యానికి భంగం కలుగకుండా, వివిధ పదజాలం ప్రయోగాన్ని ఈ పరిధులలో చేయవచ్చును.

  • "అసభ్య పదజాలం" అనబడే వాటి గురించి తటస్థమైన, నిర్ధారింపదగిన, ప్రాధమిక పరిశోధన కాని వ్యాసాలు వ్రాయవచ్చును.
  • చర్చా పేజీలలో ఇటువంటి పదాలను వాడడం నిషేధం.
  • సభ్యనామాలలో కూడా ఇటువంటి పదాలు నిషేధం.

మరికొన్ని మార్గదర్శకాల కొరకు ఆంగ్ల వికీ పేజీలు Wikipedia:Profanity మరియు quick ban మరియు Wikipedia:No offensive usernames చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

పోతన భాగవతం ప్రధమ స్కంధము సవరించు

సాంబశివరావు గారూ! మీరు ఎంతో శ్రమకోర్చి ప్రధమ స్కంధము వ్యాసాన్ని వ్రాస్తున్నారు. అభినందనలు. కాని కొన్ని విషయాలు గమనించ వలెను

  1. భాగవతం పూర్తి పాఠం వికీసోర్స్‌లో ఉంచవచ్చును కాని వికీపీడియాలో వ్రాయడం అంత సరైన విధానం కాదు. ఒక సారి మీరు ఇక్కడ చూస్తే వికీసోర్స్ ను గురించి కూడా కొంత అవగాహన వస్తుంది. అక్కడ "ఆంధ్ర మహాభాగవతం ప్రాజెక్టు" అవుసరం చాలా ఉంది కాని ఇంకా మొదలుపెట్టలేదు..
  2. వికీపీడియాలో మీరు ప్రధమ స్కంధము "గురించి" వ్రాయడం ఉచితం కాని పూర్తి పాఠం కాదు. ఇదే రకమైన విషయానికి సంబంధించినది ఒకమారు బాలకాండ (ఇంకా అసంపూర్తిగా ఉన్నది) వ్యాసం చూడండి.
  3. మీరు పోతన వ్యాసం కూడా ఒకమారు చూడగోరెదను. ఆ వ్యాసాన్ని విస్తరించి విశేష వ్యాసంగా చేస్తే చాలా బాగుటుంది.

--కాసుబాబు 16:11, 25 డిసెంబర్ 2007 (UTC)

పోతన భాగవతం ప్రధమ స్కంధము సవరించు

కాసుబాబు గార్కి,
మీ సూచనలకు ధన్యవాఒములు.
Vulapalli Sambasiva Rao 12:24, 27 డిసెంబర్ 2007 (UTC)

బొమ్మ:PC020317.JPG సవరించు

ఈ బొమ్మ ఎక్కడ తీసారనే వివరాలు చెప్పారు కానీ దానికి తగిన లైసెన్సు వివరాలను చేర్చలేదు. వెంటనే ఆ బొమ్మకు తగిన లైసెన్సు పట్టీని తగిలించండి. అలాగే వీలయితే బొమ్మను "bammera pothanna.jpg" లాంటి అర్థవంతమైన పేరుతో అప్లోడు చేయండి. ప్రస్తుతపు బొమ్మకున్న పేరుతో అదేంబొమ్మో వెంటనే గుర్తించలేము కదా. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:28, 30 జనవరి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]
== బొమ్మ:PC020317.JPG ==

__మాకినేని ప్రదీపు gariki.
namaste.thank you for your concern in communicating the points.i have added లైసెన్సు పట్టీ. please see. i could not able to change the బొమ్మకున్న పేరు. please do help.
Vulapalli Sambasiva Rao 16:14, 30 జనవరి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

బొమ్మ పేరును మార్చాలంటే బొమ్మను కొత్త పేరుతో ఇంకో సారి అప్లోడు చేయటమే, అలా చేసిన తరువాత పాత బొమ్మ పేజీలో {{తొలగించు}} అనే మూసను తగిలించండి. నిర్వాహకులలో ఎవరో ఒకరు వచ్చి దానిని తొలగించేస్తారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:06, 30 జనవరి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అభినందనలు సవరించు

మీరు భాగవతంపై చేస్తున్న కృషి బహు శ్లాఘనీయం! అని వ్రాయకుండా ఉండలేకపోతున్నాను. మరో సారి అభినందనలు. Chavakiran 17:06, 21 ఫిబ్రవరి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

thanks సవరించు

thank you very much Chavakiran garu. will you please make spelling correction for SRAGDHAR, MAHASRAGDHAR & SRAGVInI.
Vulapalli Sambasiva Rao 06:35, 23 ఫిబ్రవరి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పేరుమార్పు సవరించు

వికీపీడియా:సభ్యనామం మార్పు పేజీలో మీరు చేసిన అభ్యర్ధన మేరకు మీ సభ్యనామాన్ని "Vulapalli Sambasiva Rao" నుండి "V Sambasiva Rao"గా మార్చాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:36, 20 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

శ్రీ మహాభాగవతము సవరించు

మీరు చేస్తున్న కృషి హర్షనీయము. వికీసోర్సులో పోతనగారి భాగవతాన్ని పూర్తిగా అందరికి అందించడానికి కృషి జరుగుతున్నది. ఇక్కడ చూడండి. ఈ ప్రాజెక్టుకు మీలాంటి గొప్పవారి సహాయం అవసరం. ఇది పూర్తయితే తెలుగువారెవరైనా ఆంధ్ర మహాభాగవతాన్ని సంపూర్ణంగా చదివి ధన్యులు కావచ్చును.Rajasekhar1961 (చర్చ) 09:26, 2 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మహోత్సవానికి సందేశం సవరించు

మహోత్సవానికి సందేశ పాఠ్యం చేర్చినందులకు ధన్యవాదాలు. వీలైతే రెండు మూడు నిముషాల వీడియో పంపగలరు. లేకస్కైప్ ద్వారా సమావేశంలో హాజరయి మీసందేశమును నేరుగా చెప్పగలరేమో పరిశీలించగలరు--అర్జున (చర్చ) 05:59, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం సవరించు

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:32, 13 డిసెంబర్ 2013 (UTC))

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం సవరించు

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా సాహిత్య పేజీల విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 07:44, 26 జూలై 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నమస్కారము ..
ఆర్యా సంతోషాన్ని సంతోషంగా పేరులో పెట్టుకొని మా కానందం పంచుతున్న పవన్ సంతోష్ గారి స్నేహపూర్వక సందేశానికి, బహు చక్కని కృషిచేస్తున్న రాజశేఖర్ గారికి, తెలుగు వికీపీడియాకు ధన్యవాదాలు.గణనాధ్యాయి (చర్చ) 15:11, 26 జూలై 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఊలపల్లి గ్రామం పుటలో మార్పులకు నిరోధించుట సవరించు

నన్ను ఊలపల్లి గ్రామం (తూర్పు గోదావరి జిల్లా) పుటలో మార్పులు చేయకుండ ప్రసాద్ గారు JVRKPRASAD నిరోధించారు. నేను తప్పుసమాచారం ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇది తప్పుడు ఆరోపణ. నాకు తెలిసి ఎట్టి తప్పుడు సమాచారం నేను ఇవ్వలేదు. దయచేసి రాజశేఖర్ గారు కాని ప్రసాద్ గారు కాని ఇలా అడ్డుకొనుటకు కారణం నా వేగరిచిరునామాకు (ఇ-మైలు) నకు తెలియజేయండి. తెలియక తప్పుచేసి ఉంటే సరిదిద్దుకొనుటకు ప్రయత్నించెదను.

తెలియక జరిగినదనుకొంటాను. నిషేధం లేదు దయచేసి మీరు మీ రచనలు కొనసాగించండి.మరొక సంగతి మీరు మీ వాడుకరి పేరుతో సంప్రదింపులు రచనలు చేయండి. అపుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు..--విశ్వనాధ్ (చర్చ) 12:53, 6 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారు ధన్యవాదాలండి. . . . .గణనాధ్యాయి (చర్చ) 12:59, 6 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలుగు వ్యాసములో మార్పులు జరిగాయి [2] సవరించు

వాడుకరి:V Sambasiva Rao గారు, మీరు పేర్కొన్న ఊలపల్లి గ్రామం గురించి కాదు మిమ్మల్ని నిరోధించింది. మీరు 2007 సం. నుండి వరిష్ట వికీపీడియను అయి ఉండి ఆ మాత్రము గుర్తించలేక పోయారా ? మీ గురించి తెలిసి, కేవలం 2గం. మాత్రమే నిరోధించడం జరిగింది. మీది తప్పుడు ఆరోపణ. నా మెయిల్ ezee2299@gmail.com. మీరు ఏమి వ్రాయదలచుకున్నది, వ్రాయండి. అన్నీ తెలిసి ఉండి మిమ్మల్ని నిరోధించడం జరిగింది. ఈ రకంగా నయినా కనీసం, చర్చ చేస్తున్నందుకు సంతోషం. మీ ముద్దు పేరు కూడా నాకు తెలుసు అని అనుకుంటున్నాను. కాసుబాబు గారి వలెనే మీరు బ్లాగేశ్వరుడు కావచ్చు. ఈ క్రింద వాటివి మీరు చేయలేదంటారా ? వివరించగలరు. రాజకీయాలు చేయకండి. చాలాకాలానికి వచ్చారు, ఆనాటి నుండి ఈ నాటి వరకు వాడుకరులలో వచ్చిన మార్పులను ముందుగా మీరు అర్థం చేసుకొని అవగాహన చేసుకోండి. నాతోనే చర్చలు చేయాలనుకుంటే చేయండి, వేరొకరితో అవసరము లేదనుకుంటాను.

'* (ప్రస్తు • గత) 17:09, 6 ఫిబ్రవరి 2015‎ V Sambasiva Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (55,764 బైట్లు) (-7)‎ . . (→‎కంప్యూటరు లో తెలుగు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)

  • (ప్రస్తు • గత) 17:09, 6 ఫిబ్రవరి 2015‎ V Sambasiva Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (55,771 బైట్లు) (+6)‎ . . (→‎తెలుగు అంకెలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)'

JVRKPRASAD (చర్చ) 14:58, 6 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

JVRKPRASADగారు ఆయన ఇపుడు ఏవైనా తప్పుగా రాస్తే నిరోధం విధించాలి కాని ఎప్పుడో రాసిన వాటికి, ఆయన పూర్వం గురించి మీకు తెలియడం వలన ఇపుడు నిరోధం విధించవలసిన అగత్యం నాకు కాన రావడం లేదు. ప్రస్తుతం చేస్తున్న మార్పులలో ఏవైనా తప్పులుంటే దయచేసి సరిదిద్దగలరు..--విశ్వనాధ్ (చర్చ) 15:22, 6 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారు, మీరు పై పోస్టింగ్స్ (-7)‎ & (+6)‎ అస్సలు చూడాలేదనుకుంటా. ఈ రోజు 17:09, 6 ఫిబ్రవరి 2015‎ రెండు పైన ఉన్నాయి. సరిగా చూడండి. పై వాటిలో ఆయన చేసిన మార్పులు ఏమిటో దయచేసి తెలియజేయండి. అర్థం చేసుకుని తిరిగి వ్రాయండి. JVRKPRASAD (చర్చ) 15:28, 6 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చర్చ మా ఇద్దరి మధ్యన జరుగుతుంది. దయచేసి వాడుకరులు కొద్ది సమయము కల్పించుకొనక, కాస్త ఆగగలరు. కొంతవరకు చర్చలు మాకు జరగనివ్వండి. JVRKPRASAD (చర్చ) 15:42, 6 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నమస్కారం. JVRKPRASAD గారు నేను మీ మీదకాని మరెవరి మీద కాని ఆరోపణలు చేయలేదు, చేయను. అట్టి భావం ద్యోతకం అయితే మన్నించగలరు. నాకు గల వికీ అవగాహనా లోపాల వల్లకాని, నా పొరపాటులవల్ల కాని ఏ దోషం జరిగిన దయచేసి శ్రమ తీసుకొని నాకు తెలిపితే కృతజ్ఞుడనై ఉంటాను. మనిద్దరం మాట్లాడుకుంటే చాలంటే నాకు వేగరి ఇవ్వండి. చాలా సంతోషింస్తాను. నా వలన మరికొందరు బాధపడినట్లు అనిపిస్తున్నది. . . నేను తెలిసి కాని తెలియక కాని తప్పులు చేసి ఉంటే మన్నించగలరు. తమకు వ్యక్తిగతంగా ఇదే విషయం వేగరి పంపుతున్నాను. ఇంతటితో దయచేసి తెవికెలో ఈ చర్చ ముగిసినట్లు భావించ గోరుచున్నాను. జై శ్రీకృష్ణ గణనాధ్యాయి (చర్చ) 13:37, 9 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters సవరించు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.