కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline20.png|state_name=తెలంగాణ|mandal_hq=కల్వకుర్తి|villages=20|area_total=|population_total=64095|population_male=32642|population_female=31453|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=68.21|literacy_female=43.37|pincode = 509324
}}
'''[[కల్వకుర్తి]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]] కు చెందిన ఒక మండలము,పట్టణము మరియు అదే పేరు గల [[అసెంబ్లీ నియోజకవర్గం]] కూడాను. పిన్ కోడ్: 509324. ఇది మహబూబ్ నగర్ నుండి [[నల్గొండ]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. [[హైదరాబాదు]] నుండి కూడా [[బస్సు]] సౌకర్యము ఉంది., ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కల్వకుర్తి నుండి [[హైదరాబాదు]]కు మరియు హైదరాబాదు నుండి కల్వకుర్తికి బస్సులు ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దులో [[డిండి నది]] ప్రవహిస్తోంది. [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]]లో 5 మండలాలు ఉన్నాయి.
==చరిత్ర==
ఈ ప్రాంతాన్ని పూర్వం కలువకుర్తి అని పిలిచేవారు. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో కల్వకుర్తిలో లింగారెడ్డి నాయకత్వంలో తదితరులు
నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి [[ముఖ్యమంత్రి]] [[ఎన్టీ రామారావు]] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
==జనాభా==
జనాభా (2011) - మొత్తం 64,095 - పురుషులు 32,642 - స్త్రీలు 31,453.
పంక్తి 22:
 
==రవాణా సౌకర్యాలు==
రోడ్డు సౌకర్యం : అంతర్రాష్ట్ర [[రహదారి]] అయిన [[హైదరాబాదు]]-[[శ్రీశైలం]] రహదారి [[కడ్తాల్]], [[ఆమనగల్లు]], కల్వకుర్తిల గుండా జిల్లా నుంచి వెళుతుంది.. దీనిని [[జాతీయ రహదారిగారహదారి]]<nowiki/>గా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.
[[మహబూబ్ నగర్ జిల్లాలోజిల్లా]]<nowiki/>లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 8 బస్సు డిపోలలో కల్వకుర్తి బస్సు డిపో ఒకటి.
==విద్యాసంస్థలు==
* ప్రభుత్వ జూనియర్ [[కళాశాల]] ( స్థాపన : [[1970]]-[[1971|71]])
* వై.ఆర్.ఎం.జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ( స్థాపన : [[1997]]-[[1998|98]])
* ఉషోదయ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ( స్థాపన : [[1992]]-[[1993|93]])
పంక్తి 34:
 
==నీటిపారుదల, భూమి వినియోగం==
మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 312 హెక్టార్ల ఆయకట్టు [[వ్యవసాయం|వ్యవసాయ]] భూములున్నాయి.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉంది.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
==సకలజనుల సమ్మె==
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు