తెల్లవారవచ్చె తెలియక నా సామి (పాట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| original_artist =[[పి.లీల]]
| recorded_by =
| performed_by = [[జమున (నటి)|జమున]]
}}
 
'''తెల్లవారవచ్చె తెలియక నా సామి''' [[చిరంజీవులు (సినిమా)|చిరంజీవులు (1956)]] చిత్రంలోని సుప్రసిద్ధ భక్తగీతం. దీనిని ప్రముఖ గాయని [[పి.లీల]], నటీమణి [[జమున (నటి)|జమున]] కోసం ఆలాపించారు. ప్రముఖ రచయిత అయిన బహుభాషావేత్త [[మల్లాది రామకృష్ణశాస్త్రి]] దీనికి సాహిత్యం అందించారు. ఈ పాటకు స్వరకర్త [[ఘంటసాల]]. ఈ పాట ఒక మేలుకొలుపు గీతం. ఈ పాటను సినీసాహిత్యంలో ఒక మణిహారంగా తెలుగు వెలుగు పత్రిక వ్యాసంలో పేర్కొన్నారు.<ref>మళ్లీ పరుండేవు లేరా!, తెలుగు వెలుగు బృందం, తెలుగు వెలుగు, ఫిబ్రవరి 2014, పేజీలు: 80-1.</ref>
 
భగవంతుని భక్తుడు మేల్కొలుపు పాడుతున్న సందర్భంలో ఈ పాటను రచించారు. పాటలో భక్తుడు భగవంతుడి అమ్మ యశోద స్థానాన్ని తీసుకోవడం, చిన్న మార్పులతో రెండు అర్థాలను సాధించడం, తప్పుపట్టడం లాంటివెన్నో చేశారు కవి. "తెల్లవారెనమ్మ, చల్లనేమందు/నల్లని నా సామి లేరా" అన్న జానపద గీతం దీనికి ఈ పాటకు స్ఫూర్తి అని స్వయంగా కవి మల్లాది రామకృష్ణశాస్త్రి కుమారునికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
 
==పాట పల్లవి==