తిరుమల కళ్యాణకట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ప్రతి ప్రసిద్ధ గుడిలో తలనీలాలు (తల వెంట్రుకలు) ఇచ్చే ప్రదేశాన్ని '''కల్యాణకట్ట''' అంటారు. దీని వెనుక ఒక కథ కలదు. ఇది వరకు [[తిరుపతి]] దగ్గరలో ఉన్న [[కళ్యాణి]] నది ఒడ్డున తలనీలాలు తీసే ఏర్పాటు ఉండేది. తీయ బడిన జుట్టు చుట్టుప్రక్కల విస్తరించబడి అసహ్యంగా కనబడటం, మొక్కలపెరుగుదలకు ఆటంకముగా మారటం లాంటి కాలుష్య కారణాల రీత్యాతరువాతి కాలంలో అది [[తిరుమల]] కొండ పైకి మార్చబడింది.
 
మూడు అంతస్తులతో అన్ని వసతులతో కల పెద్ద భవనము దేవస్తానము వారిచే దేవస్థానము ప్రక్కగా నిర్మించబడినది. ఇక్కడ అనుభవజ్ఞులైన క్షరకులను దేవస్థానము నియమిస్తుంది. ఇక్కడి క్షరకులలో పురుషులతో పాటు స్త్రీలు కూడా కలరు. రోజూ లక్షలాది భక్తులు ఇక్కడ వెంకటేశ్వరునికి తలనీలాలు సమర్పిస్తారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టలో 500 మందికి పైగా క్షురకులు మూడు విడతలుగా 24 గంటలూ పనిచేస్తుంటారు. రద్దీగా ఉన్న సమయాలలో అదనంగా వంద మంది క్షురకులను తిరుమల తిరుపతి దేవస్థానము నియమిస్తున్నది.<ref>http://www.tirumala.org/faci_vows.htm</ref> కళ్యాణకట్టలో ఉచితముగా గుండు గీస్తారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తిరుమల]]
"https://te.wikipedia.org/wiki/తిరుమల_కళ్యాణకట్ట" నుండి వెలికితీశారు