తిరుమల కళ్యాణకట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
మూడు అంతస్తులతో అన్ని వసతులతో కల పెద్ద భవనము దేవస్తానము వారిచే దేవస్థానము ప్రక్కగా నిర్మించబడినది. ఇక్కడ అనుభవజ్ఞులైన క్షరకులను దేవస్థానము నియమిస్తుంది. ఇక్కడి క్షరకులలో పురుషులతో పాటు స్త్రీలు కూడా కలరు. రోజూ లక్షలాది భక్తులు ఇక్కడ వెంకటేశ్వరునికి తలనీలాలు సమర్పిస్తారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టలో 500 మందికి పైగా క్షురకులు మూడు విడతలుగా 24 గంటలూ పనిచేస్తుంటారు. రద్దీగా ఉన్న సమయాలలో అదనంగా వంద మంది క్షురకులను తిరుమల తిరుపతి దేవస్థానము నియమిస్తున్నది.<ref>http://www.tirumala.org/faci_vows.htm</ref> కళ్యాణకట్టలో ఉచితముగా గుండు గీస్తారు.
 
తిరుపతిని ప్రతిరోజూ సందర్శించే 45,000 భక్తులలో మూడవ వంతు మంది తలనీలాలు సమర్పిస్తారని అంచనా. తల వెంట్రుకల అమ్మకం ద్వారా దేవస్థానానికి ప్రతియేటా 24 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతున్నది.<ref>http://www.hinduonnet.com/2005/02/23/stories/2005022305850300.htm</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తిరుమల_కళ్యాణకట్ట" నుండి వెలికితీశారు