అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు, గుర్తింపులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఫిబ్రవరి 1, 2014 → 2014 ఫిబ్రవరి 1 using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''[[అందెశ్రీ]]''' (జ. [[జూలై 18]], [[1961]])<ref>తెలుగు సినీగేయకవుల చరిత్ర, డా॥పైడిపాల. పేజీ 339, స్నేహ ప్రచురణలు</ref> [[వరంగల్ జిల్లా]]కు చెందిన తెలుగు కవి, సినీ గేయ రచయిత.<ref>http://www.hindu.com/2007/03/24/stories/2007032421180400.htm</ref>
 
==తొలినాళ్ళు==
పంక్తి 20:
 
==గీత రచన==
ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. [[శృంగేరి]] మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన [[పాటలు]] ప్రసిద్ధం. [[నారాయణ మూర్తి]] ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో [[గంగ]] సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన [[తెలంగాణ తల్లి#తెలంగాణ తల్లి గీతం|తెలంగాణ మాతృగీతం]] రచించారు.
 
==సినీ సంభాషణలు==
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు