నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రాజీవ్ అభయారణ్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 2, 2009 → 2009 సెప్టెంబర్ 2 using AWB
చి అధికరికంగ కడప జిల్లాను ysr జిల్లాగా ప్రకటించని కారణంగా పేరు మార్చడం జరిగింది
పంక్తి 30:
 
==భూగర్భ శాస్త్రము==
నల్లమల శ్రేణులలోని రాళ్ళు వైఎస్ఆర్కడప జిల్లాలో దాదాపు 20,000 అడుగుల మందాన్ని కలిగివున్నవి.<ref>http://www.sciencedirect.com/science?_ob=ArticleURL&_udi=B6VBP-4PYP76S-2&_user=10&_rdoc=1&_fmt=&_orig=search&_sort=d&view=c&_acct=C000050221&_version=1&_urlVersion=0&_userid=10&md5=ea1dd8438e3952865906a9f66118e761</ref>. ఈ రాళ్ళలో ప్రాథమికమైనది [[:en:Quartzite|క్వార్‌జైట్]], ఇవి ఒడుగుదిడుగుల పలకల రూపంలో ఉంది. [[:en:sandstone|సాండ్ స్టోన్]] కూడా లభ్యమవుతున్నది. ఈ రాళ్ళ సవ్యదిశా లేమి కారణంగా వాణిజ్యానికి అంతగా అనువుగా లేదు. ఈ రాళ్ళు ప్రపంచంలోనే ప్రాచీనత కలిగివున్నవి. ఈ రాళ్ళు అగ్నిశిలల వల్ల ఏర్పడినవి.<ref name=gazetteer/>
 
==వాతావరణం==
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు