కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+మూలాలు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
[[ఆంధ్ర ప్రదేశ్]] లోనే అతి ఎత్తయిన జలపాతం '''కుంతల జలపాతం'''. ఇవి [[ఆదిలాబాదు]] జిల్లాలోని సహ్యాద్రి పర్వత ఫంక్తుల్లో [[కడెం నది]]పై [[కుంటాల]] గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నాయి. 7వ నెంబర్ [[జాతీయ రహదారి]]పై [[నిర్మల్]] నుండి [[ఆదిలాబాదు]] పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు ఈ [[జలపాతం]] ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, [[సహ్యాద్రి]] పర్వత శ్రేణిలో [[గోదావరి]]కి [[ఉపనది]] అయిన '''కడెం''' నది పై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది
జలపాతము యొక్క దిగువభాగము సమతల బండరాయితో కూడుకొని నునుపుదేలి జారుడుగా ఉండును. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు. 2000 సంవత్సరపు వర్షాకాలము నుండి 2006 వర్షాకాలము వరకు 35 మంది కుంటాల జలపాతాల వద్ద ప్రమాదానికి గురై మరణించారు<ref>http://www.hindu.com/2006/09/12/stories/2006091203250200.htm</ref>
|