మేరమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added uncategorised tag, typos fixed: పెండ్లి → పెళ్ళి (3) using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''[[మేరమ్మ]]''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
==లంబాడీ సంస్కృతిలో మేరమ్మ==
తండాలో ఏ కార్యం జరిగినా [[పెళ్ళి]],
[[వర్షాలు]] కురవాలి, [[పంటలు]] బాగా పండాలి, పెళ్ళికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి. సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండేవిధంగా పచ్చగా [[కాపురం]] ఉండాలని మేరమ్మను కోరుకుంటారు. తీజ్ 9 రోజులు జరుపుకుంటారు. [[నవధాన్యాలు]] బుట్టలో వేసి మొలకతీస్తారు. ఏ [[మొలక]] బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలో పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా [[విత్తనాలు]] వేసుకుంటారు. పంటలు పండిస్తారు.
{{Uncategorized|date=ఫిబ్రవరి 2017}}
|