భాకరాపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
==గ్రామ చరిత్ర ==
భాకరాపేట గ్రామం గురించి తొలి తెలుగు యాత్రాచరిత్రగా ప్రఖ్యాతి పొందిన [[కాశీయాత్ర చరిత్ర]]లో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త కాశీయాత్రలో భాగంగా ఈ గ్రామంలో విడిశారు. ఆ వివరాలనే గ్రంథంలో నమోదుచేశారు. దాని ప్రకారం 1830ల్లోనే ఈ ప్రాంతం పేట స్థలం (చిన్నపాటి వ్యాపారులున్న ప్రాంతం). అన్ని వస్తువులు దొరికేవని, అంతటా రాళ్ళున్నవని వ్రాశారు. ఆయనకు విడిదిచేసేందుకు తగ్గ బ్రాహ్మణ గృహము లేక ఇబ్బందిపడిన వివరం వ్రాసుకున్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
భాకరాపేట నుండి తలకొన (వయ:- దీన్ దార్ల పల్లి, యర్రావారి పాళెం, నెరభైలు, చిట్టేచెర్ల, దేవరకొండ)
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/భాకరాపేట" నుండి వెలికితీశారు