ఏకగ్రీవ ఎన్నిక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్దు → అభ్యర్థు, , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[ఏకగ్రీవ ఎన్నిక]]''' : ప్రజలు తమ నియోజకవర్గ ప్రతినిధిగా పోటీ లేకుండా ఎన్నుకునే విధానాన్నే ఏకగ్రీవ ఎన్నిక అని వ్యవహరిస్తారు. ఈ రకపు [[ఎన్నికలు]], సంఘాలలో, సంస్థలలో[[సంస్థ]]<nowiki/>లలో, కంపెనీలలో, చివరకు సార్వత్రిక ఎన్నికలైనటువంటి, పార్లమెంటు, అసెంబ్లీ మరియు స్థానిక సంస్థలైన పురపాలక [[సంఘాలు]], [[గ్రామ పంచాయితీలుపంచాయితీ]]<nowiki/>లు మొదలగువాటిలో, ఈ తరహా పోటీరహిత ఎన్నికలు కానవస్తాయి.
 
==ఈ పద్దతి వలన లాభాలు==
#ఎన్నికల కోసం అభ్యర్థులు, ప్రభుత్వం చేస్తున్న [[ఖర్చు]] ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
#ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
#ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ఏకగ్రీవ_ఎన్నిక" నుండి వెలికితీశారు