నందివాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
 
సమీప జూనియర్ కళాశాల జనార్ధనపురంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు గుడివాడలోనూ, హయగ్రీవ జూనియర్ కాలేజి, రుద్రపాక, శాఖా గ్రంథాలయం కూడా ఉన్నాయి.
సమీప వృత్తి విద్యా
===శ్రీ వేములపల్లి నాగయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాలలో 1991-2-92 లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 2016,[[మే]]-8వతేదీ [[ఆదివారం]]నాడు, రెండున్నర దశాబ్దాల తరువాత, కుటుంబాలతో సహా, ఈ పాఠశాల ఆవరణలో కలుసుకొని తమ పూర్వ స్మృతులను కలబోసుకున్నారు. [4]
హయగ్రీవ జూనియర్ కాలేజి, రుద్రపాక, శాఖా గ్రంథాలయం ఉన్నాయి.
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/నందివాడ" నుండి వెలికితీశారు