కంభం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 174:
Aplha ఇమ్ ఉన్నత పాఠశాల,
 
కంబం పబ్లిక్ పాఠశాల
cumbum public school
 
శ్రీనివాస ఎయిడెడ్ పాఠశాల
 
SSS ఉన్నత పాఠశాల.
 
===<u>జూనియర్ కళాశాలు</u>===
Line 269 ⟶ 271:
#శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్న వరదరాజమ్మవారి ఆలయానికి, కంభానికి చెందిన లైఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఇటీవల, జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, రంగులద్దించి, అందంగా ముస్తాబు చేయించారు.
#శ్రీ కాశీవిశ్వేశ్వర శ్రీ కోటేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయం, కంభం-పోరుమామిళ్ళ మారంలో, గుండికా నది ఒడ్డున ఉంది.
#కందులపురం యందు ఫైర్ స్టేషన్ దగ్గర గల కొండపైన, శ్రీ మస్తాన్ వలి స్వామి దర్గా ఉంది.
#శ్రీ సుందర మల్లేశ్వరాలయం.
#శ్రీ ఈశ్వరమ్మ ఆలయం.
#బేస్తవారి పేట పోవు దారిలో శ్రీ కోట సత్యమాంబ ఆలయం ఉంది.
#శ్రీ అంకాళమ్మ తల్లిమడియాలస్వామి ఆలయం
#శ్రీ మడియాలస్వామి ఆలయం:- కంభం తెలుగు వీధి రజక సంఘం సభ్యులు, 2015,ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారంనాడు, దర్గా వద్దగల, మడియాలస్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.
#శ్రీ సాయి ప్రేమమందిరం:- కంభంలో, సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సాయి ప్రేమమందిరం, 2015,మార్చి-21వ తేదీ శనివారం, ప్రారంభించారు.
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక కోనేటి వీధిలో ఉంది.
#శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం
#శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- కంభం పట్టణంలోని పట్టాభి రామాలయం వీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఫిబ్రవరి-15వతేదీ ప్రారంభించారు.
#శ్రీ నారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక బొంతలవారి వీధిలో ఉన్నది.
#బేస్తవారిపేట పోవు దారిలో మస్జిద్ ను ఔరంగజేబ్‌ పరిపాలనా కాలములో కట్టించారు.
#గచ్చు కాలువ మస్జిద్ 1729 లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా కట్టించారు.
#కందులపురం యందు ఫైర్ స్టేషన్ దగ్గర గల కొండపైన, శ్రీ మస్తాన్ వలి స్వామి దర్గా ఉంది.
#గుండ్లకమ్మ నదిపై మార్చి,1794 లో ఒక తెలియని కళాకారుడు చిత్రీకరించాడు కంబం ట్యాంక్ యొక్క నీటి రంగు పెయింటింగ్ ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీ ఉంది.
#శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం.
#శ్రీ సుందర మల్లేశ్వరాలయం.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కంభం" నుండి వెలికితీశారు