శివరాత్రి మహత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==సాంకేతిక వర్గం==
 
==కథ==
సింహపురి రాజు వీరసింహుని శివుడు పుత్ర వరమిస్తాడు. కానీ పుట్టబోయే కొడుకు దుర్మార్గుడూ, నాస్తికుడూ, దుర్మదాంధుడూ అవుతాడనే శాపమూ ఇస్తాడు. రాజకుమారుడు విజయుడు అలానే అవుతాడు. శివాపచారం చేస్తాడు. తల్లినీ, తండ్రినీ, భార్యనూ చెరసాలలో పెడతాడు. వెలయాలిని అంతఃపురంలో పెడతాడు. చివరికి రంజనికి స్వర్ణ తులాభారం కూడా చేయబోతాడు. కానీ కన్నూ కాలూ పోయాక, మిత్రులు శత్రువులు, ముక్తి రక్తి ఇవన్నీ వేర్వేరుగా గ్రహించగలిగిన వాడవుతాడు. శివుడు బిల్వపత్ర పూజకు, శివరాత్రి వ్రతానికి కనికరిస్తాడు<ref>{{cite news|last1=వీరాజీ|title=చిత్ర సమీక్షలు: శివరాత్రి మహాత్మ్యం|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=7745|accessdate=26 October 2017|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=255|publisher=ఎస్.రాధాకృష్ణ|date=19 December 1965}}</ref>.
==పాటలు==
# కనుమోయి వయ్యారి సొంపులు ఒకసారి ఘుమఘుమ - [[ఎస్.జానకి]]
"https://te.wikipedia.org/wiki/శివరాత్రి_మహత్యం" నుండి వెలికితీశారు