మొరుసుమిల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ఈ గ్రామంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక సాగునీటి చెరువు ఉంది. నాగార్జునసాగరు ప్రాజెక్టు నీటిని, మైలవరం బ్రాంచ్ కాలువ ద్వారా ఈ చెరువులో నింపి, పొలాలకు సాగునీరు అందించెదరు. [3]
== తాగు నీరు ==
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
 
== పారిశుధ్యం ==
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
 
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ సగ్గుర్తి నాగరాజు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ చల్లా సుబ్బారావు ఎన్నికైనారు. [2]
"https://te.wikipedia.org/wiki/మొరుసుమిల్లి" నుండి వెలికితీశారు