వరిఘేడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''వరిగేడు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[అత్తిలి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పచ్చని పంటలతో కాలుష్యం లేని పల్లె వరిగేడు. [[తణుకు]] మరియు [[అత్తిలి]] ప్రధాన రహదారిపై [[దువ్వ]]కు మూడు కిలో మీటర్ల దూరంలో కలదీ ఊరు. ఇది మండల కేంద్రమైన అత్తిలి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[తణుకు]] నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1248 ఇళ్లతో, 4133 జనాభాతో 720 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2063, ఆడవారి సంఖ్య 2070. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 617 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 17. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588550<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534225.
 
==శ్రీ ధానేశ్వరీ అమ్మవారి ఆలయము==
శ్రీ ధానేశ్వరీ అమ్మవారి ఆలయము లేద దానమ్మ తల్లిగుడి ద్వారా ఈ ఊరు బహు ప్రసిద్దం.
"https://te.wikipedia.org/wiki/వరిఘేడు" నుండి వెలికితీశారు