ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ద్రుడత్వ → దృఢత్వ, దృడం → దృఢం (4) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox osmium}}
'''[[ఆస్మియం]]''' చాలా గొప్ప రసాయన మరియు భౌతిక లక్షణాలు కలిగి ఉ౦టు౦ది. ఇది అత్యధిక ద్రవీభవన స్థానం మరియు [[ప్లాటినం]] కుటుంబం అతితక్కువ ఆవిరి ఒత్తిడి ఉంది. ఆస్మియం చాలా తక్కువ సంపీడనత్వం కలిగి ఉ౦టు౦ది. తదనుగుణంగా, దాని సమూహ బహుళ సాహచర్యం వజ్రం (443 జిపిఏ) ఆ ప్రత్యర్థులు ఇది GPa, 395 మరియు 462 మధ్య నివేదించారు, చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక ధర పలికే ఒక [[లోహాలు|లోహం]] యొక్క కాఠిన్యం 4 GPa.
==మౌలిక సమాచారం==
ఆస్మియం అనునది ఒకరసాయనిక [[మూలకం]].ఇది మూలకాల [[ఆవర్తన పట్టిక]]లో 8 వ సమూహం/సముదాయం (group, d బ్లాకు, 6 వ పిరియాడ్ కు చెందిన ఒక పరివర్తక మూలకం<ref name=element>{{citeweb|url=http://www.webelements.com/osmium|title=Osmium: the essentials|publisher=webelements.com/osmium|date=|accessdate=2015-04-22}}</ref>.
పంక్తి 10:
 
==లభ్యత==
భూమి ఉపరితలంలో అతి తక్కువ పరిమాణంలో దొరుకు మూలకం ఆస్మియం.ఇది 50 ppt (ట్రిలినియంలో 50వ వంతు). ఆస్మియం విడి మూలకంగా[[మూలకము|మూలకం]]<nowiki/>గా అతిఅరుదుగా లభిస్తుంది.సహాజ ప్రకృతి సిద్దమైన మిశ్రమ ధాతువు లలో, ఇరిడియం-ఆస్మియం ముడి ధాతుఖనిజాలలో లభిస్తుంది.ఆస్మియం ఎక్కువ ఉన్న ధాతువును అస్మిరిడియం (osmiridium) ఇరిడియం ఎక్కువ ఉన్న ధాతువును ఇరిడాస్మియం (iridosmium). ఆస్మియం [[నికెలు]], [[రాగి]] ధాతు ఖనిజాలలో లభించును.ఇవి ధాతువులలో సల్ఫయిడుల, టేల్లిరాయిడులు, అంటి మోనిడ్సు, అర్సేనాయిడ్సులరూపంలో కూడా లభ్యమగును. అగ్నిశిల నిక్షేపాలలో, అగ్నిపర్వత జ్వాలముఖి పరిసరాలలో అధిక మొత్తంలో కన్పించును.
 
[[దక్షిణాఫ్రికా]] లోని బుష్ వెల్డ్ Bushveld igneous complex, మరియు కెనడా సడ్‌బరిలు ఆస్మియం యొక్క ప్రథమ (primary reserves) వనరులు.
==ఉత్పత్తి==
ఆస్మియాన్ని పారిశ్రామికంగా /వ్యాపార పరంగా [[నికెలు]], [[రాగి]] లోహాలను ముడిఖనిజం నుండి ఉత్పత్తి చేయునప్పుడు ఉప ఉత్పత్తిగా వస్తుంది<ref name=education/>. రాగి, నికెలు లోహాలను ఎలక్ట్రో రిపైనింగు చేయ్యునప్పుడు, రాజ లోహ మూలకాలు [[వెండి]], [[బంగారం]], ప్లాటినం సమూహానికి చెందిన మూలకాలు, సెలీనియం, టేల్లురియం వంటి అలోహ మూలకాలు, విచ్చెదన ఘటకంలో ఆనోడు వద్ద ఆనోడు మడ్డిగా జమ అగును. ఈ ఆనోడు మడ్డి ఏ పైన పేర్కొన్న మూలకాల ఉత్పత్తికి మూల ఆరంభ ముడివస్తువు.
 
ఆస్మియం, రుథేనియమ, రోడియం, మరియు ఇరిడియం లుఅక్వారిజియాలో కరుగని ధర్మాన్ని ఉపయోగించుకుని ప్లాటినం, వెండి, మరియు ఇతర క్షారాల ముడిలోహాల నుండి ఈ మూలకాలను వేరు చెయ్యుదురు.
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు