హైదరాబాదు చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
===భాషాప్రయుక్త రాష్ట్రాలు===
1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రము [[మద్రాసు]] రాష్ట్రము నుంచి వేరయింది. కర్నూలు ఆంధ్ర రా‌ష్ట్ర రాజధాని అయింది. 1956 లో భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడిపడి, [[ఆంధ్ర]], [[మహారాష్ట్ర]] (అప్పటి [[బొంబాయి]] రాష్త్రం), [[కర్ణాటక]] లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రం లో కలిసాయి. ఆ విధంగా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము 1956 నవంబరు 1న, హైదరాబాదు రాజధానిగా ఏర్పడింది. [[http://www.vedah.net/manasanskriti/hyderabad.html]], [[http://www.vepachedu.org/golconda.html]]
 
[[వర్గం:హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_చరిత్ర" నుండి వెలికితీశారు