రేచెర్ల పద్మనాయకులు: కూర్పుల మధ్య తేడాలు

రేచర్ల పద్మ నాయకుల చరిత్ర
 
మూలాలు లేవు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
'''చరిత్ర'''''
{{మూలాలు లేవు}}
పద్మనాయక వంశానికి మూలం రేచెర్ల రెడ్లు. రేచెర్ల నామిరెడ్డి మేనల్లుడైన చెవ్విరెడ్డి (బేతాళ/భేతాళ రెడ్డి, బేతాళనాయకుడు) పద్మనాయక వంశానికి మూల పురుశుడు. వీరి పూర్వులు భేతిరెడ్డి, చెవ్విరెడ్డి మున్నగు నామములు. వీరిని రెడ్డి తెగవారిగా సూచిస్తుండగా మధ్యకాలంలో సేనా నాయకత్వం సూచించు నాయుడు బిరుదును బట్టి వీరిని వేర్వేరుగా భావించుచున్నది. చెవ్విరెడ్డి వంశస్థులే వైష్ణవ మతాన్ని స్వీకరించి సంస్కరణ మార్గంలో పయనించి వెల్మలై రేచెర్ల పద్మనాయకులయ్యారు. రేచర్ల పద్మనాయకులు నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాడు ప్రాంతాలను మహాసామంతులుగా పాలించారు.