వయొలిన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 160.238.72.128 (చర్చ) చేసిన మార్పులను Dhanwantaris యొక్క చివరి కూర్పు వరకు తిప...
పంక్తి 2:
'''వయొలిన్''' అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు '''ఫిడేలు''' అని కూడా వ్యవహరిస్తుంటారు.
== నిర్మాణం, పని తీరు ==
వయొలిన్ లో ప్రధాన sqqభాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.
 
== ఎలా వాయించాలి? ==
అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి 5 సంవత్సరాల సాధన అవసరమౌతుంది.
"https://te.wikipedia.org/wiki/వయొలిన్" నుండి వెలికితీశారు