కొక్రేన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
===స్టీము స్టాప్ వాల్వు===
ఇది బాయిలరు లో ఉత్త్పతి అయ్యిన స్టీమును అవసరమున్న మేరకు మెయిన్ స్టీము పైపు కు వదులుటకు ఉపయోగపడును.దీనిద్వారా బాయిలరు స్టీమును వినియోగ స్థావరానికి అవసర మైనపుడు పంపుట, అక్కరలేనప్పుడుఆపుట చెయ్యుదురు.
===బ్లోడౌన్ లేదా బ్లో ఆఫ్ కాక్===
బాయిలరులోని TDS ప్రమాణాన్ని తగ్గించుటకు అధిక TDS వున్న నీటిని బయటకు వదులుటకు ఈ వాల్వువును ఉపయోగిస్తారు.ఇది రాక్ అండ్ పినియన్ రకానికిచెందిన కంట్రోల్ వాల్వు.దీనిని ఇత్తడి లేదా కాస్ట్ స్టీలుతో చెయ్యుదురు.
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:ఫైరు ట్యూబు బాయిలర్లు]]
"https://te.wikipedia.org/wiki/కొక్రేన్_బాయిలరు" నుండి వెలికితీశారు