ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు.
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు.
బాయిలర్లలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలనువాడెదరు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగా[[కొక్రేన్ బాయిలరు]]ను ఉపయోగిస్తారు.అలగే [[లాంకషైర్ బాయిలరు]]లోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.
[[వర్గం:శక్తి వనరులు]]
[[వర్గం:ఇంధనాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇంధనం" నుండి వెలికితీశారు