లాంకషైర్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
==ఈరకపు బాయిలరు లో ని అనానుకూలతలు==
ఇది తక్కువ వత్తిడిలో స్టీమును ఉత్పత్తి చేయును.కావున ఎక్కువ వత్తిడి కల్గిన స్టీము అవసరాలకు ఈ బాయిలరు పనికి రాదు.బాయిలరు ఫ్లూగ్యాసులు పయనించు ఇటుక నిర్మాణం తరచుగా పాడై పోవును.ఫ్లూ గ్యాసుల ట్యూబు తక్కువ వ్యాసం కల్గినందున ,గ్రేట్ వైశాల్యం తక్కువగా వుండును.ఈ రకపు బాయిలర్లలో గంటకు 9000 కిలోల స్టీముకు మించి ఉత్పత్తి సాధ్యం కాదు.
==బయటి వీడియోలు/దృశ్యచిత్రందృశ్యచిత్రాలు==
*https://www.youtube.com/watch?v=EJmrMO72tak
 
"https://te.wikipedia.org/wiki/లాంకషైర్_బాయిలరు" నుండి వెలికితీశారు