కఠోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (5), గా → గా , → (5), ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
కృష్ణ [[యజుర్వేదం|కృష్ణ యజుర్వేదం]] లోని [[తైత్తిరీయోపనిషత్తు|తైత్తిరీయ]] శాఖలో ముఖ్యమైనది ఈ '''[[కఠోపనిషత్తు]]'''. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైన ఈ ఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని [[శ్లోకాలు|శ్లోకాల]] సారానికి [[భగవద్గీత]]లోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారూప్యత ఉంటుంది (ఉపనిషత్తుల సారమే [[భగవద్గీత]] అని భగవానుడే చెప్పాడు కదా).
 
==శాంతి మంత్రం==
"https://te.wikipedia.org/wiki/కఠోపనిషత్తు" నుండి వెలికితీశారు