ఆక్టేన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., ) → ) (2), ( → ( (4) using AWB
పంక్తి 93:
}}
 
'''ఆక్టేన్''' అనునది ఒక హైడ్రోకార్బన్. ఇది సంతృప్త హైడ్రోకార్బన్. ఇది C<sub>8</sub>H<sub>18</sub> ఫార్ములా గల అల్కేను. దీని సంఘటిత నిర్మాణ ఫార్ములా CH<sub>3</sub> (CH<sub>2</sub>) <sub>6</sub>CH<sub>3</sub>. ఆక్టేన్ అనేక నిర్మాణాత్మక సాదృశాలు కలిగి ఉంటుంది. ఈ సాదృశాలలో శాఖాయుత శృంఖలాలలో తేడాలు కలిగి ఉంటుంది. దీని సాదృశ్యాలలో [[2,2,4-ట్రైమిథైల్ పెంటేన్]] ([[ఐసోఆక్టేన్]]) అనునది [[అక్టేన్ రేటింగ్]] స్కేల్ లో ప్రామాణిక విలువ గలిగి ఉన్నదిఉంది.
 
అన్ని అల్ప భార హైడ్ర్ఫోకార్బన్లలో ఆక్టేన్ మరియు దాని ఐసోమెర్లు (సాదృశ్యాలు) దహన శీలత కలిగినవి మరియు [[గ్యాసోలీన్]] (పెట్రోలు) యొక్క అనుఘటకాలు.
 
 
==గ్యాసోలిన్ లో ఈ పదం వాడుక==
'''ఆక్టేన్''' అనునది వ్యవహారికంగా "అక్టేన్ రేటింగ్" (అక్టేన్ యొక్క శాఖాయుత శృంఖలాలు గల సాదృశ్యాల యొక్క సామర్థానికి (ముఖ్యంగా ఐసో అక్టేన్) పేరు) లో సూక్ష్మరూపంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి "ఉన్నత ఆక్టేన్" యొక్క వ్యక్తీకరణలో ఉపయోగ పడుతుంది. అయితే గ్యాసోలిన్ లోని ఆక్టేన్ యొక్క సాదృశ్యాలు కాని అనుఘటకాలు కూడా అధిక ఆక్టేన్ రేటింగ్ దోహదం చేస్తాయి. కానీ కొన్ని ఆక్టేన్ యొక్క ఐసోమెర్లు తగ్గిస్తుంది. ''n'' - ఆక్టేన్ తనకు తాను ఋణ ఆక్టేన్ రేటింగ్ కలిగియుంటుంది.
<ref>[http://www.eejitsguides.com/environment/fuel-octane-summary.html eejit's guides – Octane ratings explained]</ref>
 
పంక్తి 108:
* {{ICSC|0933|09}}
* {{PGCH|0470}}
* Dr. Duke's Phytochemical and Ethnobotanical Databases, Octane, http://www.ars-grin.gov/cgi-bin/duke/chemical.pl?OCTANE
{{అల్కేన్లు}}
"https://te.wikipedia.org/wiki/ఆక్టేన్" నుండి వెలికితీశారు