పానశాల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (5), లో → లో (2), కు → కు (4), కొసం → కోసం (2), చెసారు → చే using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[పానశాల]]''', [[దువ్వూరి రామిరెడ్డి]] వ్రాసిన పద్య కావ్యము. పారసీక కవి ఆయిన [[ఉమర్ ఖయ్యాం]] (జననం:1048 - మరణం: 1123) రచించిన "రుబాయితు"లకు ఇది [[అనువాదం]].
[[బొమ్మ:Panasala 01.jpg|thumb|200px|right|పానశాల కావ్యం ముఖచిత్రము]]
కాలగర్భంలో దాగియున్న కవుల చరిత్రలాంటిదే ఖయాం [[చరిత్ర]] కూడా. కాని ఆయన రాసిన రుబాయులు మాత్రం కాలంతో కలసిసాగుతున్నాయి. వీనిని [[ఎడ్వర్డ్ పిడ్జిరాల్డ్]] (EDWARD FITZ GERALD) 1859లో ఆంగ్ల భాష లోనికి అనువదించాడు. ఆరోజుల్లో అమెరికాని[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>ని ఒక ఊపు ఊపినయి ఈ రుబాయిలు ఫిట్ జెరాల్డూ తర్జుమా ప్రజాదరణ పొంది లక్షలకొలది ప్రతులు అమ్ముడు పొయాయి అని అంటారు.
 
 
పంక్తి 7:
 
 
"కవికోకిల" [[దువ్వూరి రామిరెడ్డి]] (జననం 1895 నవంబరు 9 ; మరణం 1947–9వనెల 11వతారీఖు ) పానశాల రచనాకాలం 1926లో ప్రథమంగా1928 ''[[భారతి (మాస పత్రిక)|భారతి]]''లో ప్రచురించబడింది.
 
దువ్వూరి 1934 లో పానశాల కావ్యమును పుస్తకముగా ప్రకటించినప్పుడు, పానశాల పుస్తకములో 34 పుటల ఉపోద్ఝాతమును వ్రాసి చేర్చారు. ఈ ఉపోద్ఝాతములో మొదట పారసీక సాహిత్యము యొక్క చారిత్రక వైశిష్టతను వివరించారు. (పూర్వం (6 వశాతాబ్దికి ముందు) పారసీకమున నాగరికత, శూరత్వము, సంగర కళాకౌశలము అత్యున్నత దశయందువున్నది.7 వశాతాబ్దిలో ప్రారంభంలో అరబ్బులు పారశీకమును జయించి పరిపాలనముతోడ పారసీకములో కూడా మహమ్మదీయ మతమును వ్యాప్తి కావించారు.అలాగే పారసీక భాషలోకి అరబ్బుసాహిత్యప్రభావం మొదలై పారసీకం లోకి అరబ్బు పదాలు చేరాయి ( తెలుగు భాషలో సంస్కృత పదములు చేరినట్లుగా) ).అయితే కాలక్రమేనా పారసీక పండితులు తమ పారసీక భాషకు పూర్వ స్దితిని కల్గించారు.ఫిరదౌసికూడా షానామా గ్రంథాన్ని పారసీక భాషలోనే వ్రాసాడు.).అలాగే పారసీక భాషలోని కావ్యభేదాలను ఈ ఉపోద్ఝాతములో దువ్వూరుగారు వివరించారు.పారశీక చందస్సు మాత్రాగణబద్ధము.మన్నవి, కసీదా, గజల్, రుబాయ్, అను నాలుగు కావ్యభేదములు ప్రసిద్ధి చెందివున్నాయి.పారసీక సాహిత్యం గూర్చి ఈ పుస్తకములో 9 పుటలలో విపులంగా దువ్వూరి వివరించి పాఠకులకు పారసీక భాషను పరిచయం చేసాడు.మిగిలిన పుటలలో ఉమ్రఖయ్యామును చదువరులకు పరిచయము చేసాడు దువ్వూరి.
"https://te.wikipedia.org/wiki/పానశాల" నుండి వెలికితీశారు