గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
}}
[[దస్త్రం:StandingBuddha.jpg|right|thumb|నిలబడియున్న [[బుద్ధుడు|బుద్ధుని]] శిల్పము, ఒకప్పటి [[గాంధార]], ఉత్తర [[పాకిస్తాన్]], క్రీ.పూ. 1వ శతాబ్దం.]]
'''సిద్ధార్థ గౌతముడు''' ([[సంస్కృతం]]:सिद्धार्थ गौतमः (సిద్ధార్థ గౌతమః) ; [[పాళిపాళీ భాష|పాళీ]]: సిద్దాత్త గోతమ) నాటి ఆధ్యాత్మిక [[గురువు]]<nowiki/>లలో ఒకరు మరియు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు<ref>[[s:ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/ఆరవ ప్రకరణము|ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము లో బుద్ధునికాలమను విభాగము]]</ref>. మిగతా లెఖ్ఖలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.
 
గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. శాఖ్య వంశస్తులు వ్యవసాయముతోపాటు పరిపాలన చేసేవారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు.
పంక్తి 178:
===జ్ఞానోదయం అనంతరం బుద్ధుని జీవిత ఘట్టాలు===
<gallery mode="packed" heights="250">
Fileదస్త్రం:Roundel 26 buddha ivory tusk.JPG|'''బుద్ధుడు ఆయన ఐదుగురు పూర్వస్నేహితులను కలవడం-వీరే ఆయన తొలి శిష్యులు అయ్యారు'''
Fileదస్త్రం:Buddha conquers Kasyapa Roundel 27 buddha ivory tusk.jpg|'''బుద్ధుడు అగ్ని-పూజకుడైన జటాధారి కశ్యపుణ్ణి ఓడించడం'''
Fileదస్త్రం:Buddha addresses the masses Roundel 28 buddha ivory tusk.jpg|'''బుద్ధుడు జనాభాహ్యుళ్యాన్ని ఉద్దేశించి ప్రసంగించడం'''
Fileదస్త్రం:Roundel 29 buddha ivory tusk.JPG|'''పశువుల కాపరితో ఓ మేకపిల్లను పట్టుకుని బుద్ధుడు నడుస్తున్న దృశ్యం'''
Fileదస్త్రం:Bimbisar welcoming Buddha Roundel 30 buddha ivory tusk.jpg|'''బుద్ధుణ్ణి ఆహ్వానిస్తున్న మగధ రాజు'''
Fileదస్త్రం:Roundel 31 buddha ivory tusk.JPG|'''శారిపుత్ర, మౌద్గల్యాయనులు బుద్ధుని శిష్యులు కావడం'''
Fileదస్త్రం:Buddha helping the grieved mother to come out from her child’s death Roundel 32 buddha ivory tusk.jpg|'''బిడ్డ మరణం వల్ల శోకసంద్రంలో ఉన్న తల్లిని బుద్ధుడు తేరుకునేలా చేయడం'''
Fileదస్త్రం:Suddhodhana welcomes Buddha at Kapilavastu Roundel 33 buddha ivory tusk.jpg|'''శుద్ధోదనుడు బుద్ధుణ్ణి కపిలవస్తుకు ఆహ్వానించడం'''
Fileదస్త్రం:Roundel 34 buddha ivory tusk.JPG|'''యశోధర, ఆమె కుమారుడు రాహులుడితో బుద్ధుడూ''
Fileదస్త్రం:Buddha blesses Rahul Roundel 35 buddha ivory tusk.jpg|'''రాహులుణ్ణి బుద్ధుడు దీవించడం:'''
Fileదస్త్రం:Roundel 36 buddha ivory tusk.JPG|'''పేరొందిన వేశ్య [[ఆమ్రపాలి]] బుద్ధునికి నమస్కరించడం:'''
Fileదస్త్రం:Ladies from the Kapilavastu Palace watch Buddha preaching Roundel 37 buddha ivory tusk.jpg|'''స్త్రీలు సౌధాల నుంచి బుద్ధుని బోధ చేయడాన్ని వీక్షించడం'''
Fileదస్త్రం:Nanda before Buddha Roundel 38 buddha ivory tusk.jpg|'''బుద్ధుని ఎదుట నందుడు'''
Fileదస్త్రం:Roundel 39 buddha ivory tusk.JPG|'''సంఘాన్నించి తప్పించుకోజూసిన నందుణ్ణి బుద్ధుడు అడ్డుకోవడం'''
Fileదస్త్రం:Roundel 40 buddha ivory tusk.JPG|'''మదినించమదించిన పిచ్చి ఏనుగు బుద్ధుని వైపు పరుగులు తీయడం'''
Fileదస్త్రం:Roundel 41 buddha ivory tusk.JPG|'''బుద్ధుడు ఆ ఏనుగును శాంతంగా లొంగదీయడం'''
Fileదస్త్రం:Buddha teaching Roundel 42 buddha ivory tusk.jpg|'''బుద్ధుడు గొప్ప సమూహానికి ప్రవచించడం'''
Fileదస్త్రం:Mahaparinirvana of Buddha Roundel 43 buddha ivory tusk.jpg|'''బుద్ధుని మహాపరినిర్వాణం'''
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు