Criticpanther
స్వాగతం
మార్చుCriticpanther గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ) 15:38, 11 జూలై 2013 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 15
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Rajasekhar1961 (చర్చ) 15:38, 11 జూలై 2013 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం
మార్చుతెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Committee------
Regarding Telugu ధ్యానం article, Etymology(శబ్దవ్యుత్పత్తి): Etymology explanation given is for the word Meditation
మార్చు సహాయం అందించబడింది
Namaste,
The following text seems to be explaining the etymology of the word ధ్యానం. But the given explanation is for the word Meditation.
ధ్యానం అనే మాట ఇండో-యురోపియన్ మూలపదం మెడ్ నుంచి పుట్టింది. "కొలవడానికి" అని దాని అర్థము.[2][3] అది కాస్తా లాటిన్ మెడిటేటియో ద్వారా ఆంగ్లంలో మెడిటేషన్ గా మార్పు చెందింది. వాస్తవానికి ఏదైనా భౌతిక లేదా వివేచనాత్మక సాధనను ఇది తెలుపుతుంది. తర్వాత అది "ధ్యానం" అనే పరిపూర్ణ అర్థాన్ని సంతరించుకుంది.
This seems to be an error in directly translating from the English article by replacing the word Meditation by ధ్యానం. Indeed, the English article has explanation also for Dhyana.
Apart from its historical usage, the term meditation was introduced as a translation for Eastern spiritual practices, referred to as dhyāna in Buddhism and in Hinduism, which comes from the Sanskrit root dhyai, meaning to contemplate or meditate.
Since, etymology is for explaining the root of a word the explanation of etymology for Meditation is not correct for the word ధ్యానం. The correct version would be to either explain the word Meditation(మెడిటేషన్) like below or to actually given the etymology for the word ధ్యానం.
మెడిటేషన్ అనే మాట ఇండో-యురోపియన్...
Thank you.
—Criticpanther (చర్చ) 19:35, 20 ఏప్రిల్ 2016 (UTC)
- తెలుగు వికీపీడియాలో ధ్యానం అనే వ్యాసం ఉన్నది. దానిని సరైన రీతిలో శుద్ధి చేయవలసి యున్నది. దయచేసి సహకరించండి.-- కె.వెంకటరమణ⇒చర్చ 01:13, 21 ఏప్రిల్ 2016 (UTC)
మీ కృషికి ఒక పతకం
మార్చువిశిష్టమైన కొత్త వాడుకరి పతకం సరైన మార్గంలో ఉన్న కొత్త వాడుకరి | ||
2013లోనూ, 2016లోనూ కొంత రాసినా, అంతాకలిపి డజను మార్పులే కాబట్టి 2017 డిసెంబరులో మీరు విజృంభించి చేస్తున్న కృషిని విశిష్టమైన కొత్త వాడుకరి పతకానికి అర్హుల్ని చేస్తున్నాయి. 200 మార్పుచేర్పుల దిశగా మీరు చేస్తున్న కృషి గమనిస్తే వికీపీడియా అభివృద్ధిలో చాలా చక్కని పాత్ర పోషించగలరని భావిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 07:42, 3 జనవరి 2018 (UTC) |
పవన్ సంతోష్ గారు, చాలా సంతోషంగా వుందండి, ఉహించలేదు. ధన్యవాదాలు --Criticpanther (చర్చ) 19:27, 4 జనవరి 2018 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.