పళని: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 114:
 
==వసతి సదుపాయము==
పళని కూడా మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మదురైలోనే చూసుకోవచ్చు. మదురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamilతమిళనాడు Naduపర్యాటక Tourismఅభివృద్ధి Development Corporationకార్పొరేషన్ (TTDC) <ref>[http://www.ttdconline.com/User/HotelRoomDetails.aspx?Tid=19 టి.టి.డి.సి హోటల్ గూర్చి]</ref> వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగుంటాయి. వీటిలో మదురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది పడమటి వేలి వీధిలో ఉంది. మదురై లోనే ఉండి, మదురై, పళని, తిరుప్పరంకుండ్రం, పళముదిర్చొలై అన్ని క్షేత్రాలు చూసుకోవచ్చును. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. ఇది కాక పళని దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కాని అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే, వాళ్లకి డబ్బు డీడీ రూపంలో పంపవలసి ఉంటుంది.<ref>[http://palani.org/accommodation_fees.htm క్షేత్ర సందర్శనకు ముందుగా బుక్ చేసుకునేవిధానం]</ref>
 
==ఆలయంలో ఆర్జిత సేవలు==
"https://te.wikipedia.org/wiki/పళని" నుండి వెలికితీశారు