నార్నూర్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Adilabad mandals outline06.png|state_name=తెలంగాణ|mandal_hq=నార్నూర్‌|villages=53|area_total=|population_total=49239|population_male=25789|population_female=23450|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=41.41|literacy_male=55.73|literacy_female=26.51|pincode = 504311}}
'''నార్నూర్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504311.
 
==వ్యవసాయం, పంటలు==
నార్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16528 హెక్టార్లు మరియు రబీలో 672 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 120</ref>
 
==కోడులు==
* పిన్ కోడ్: 504311
 
==జనాభా==
;జనాభా (2011) - మొత్తం 49,239 - పురుషులు 25,789 - స్త్రీలు 23,450
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/నార్నూర్_మండలం" నుండి వెలికితీశారు