సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , తో → తో , ఖచ్చితం → కచ్చితం, గ్రంధం → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
* '''ధను సంక్రాంతి'''- చంద్రమాన కాలెండరులో పుష్యమాస మొదటి రోజు <ref>{{cite web |url= http://www.orissa.oriyaonline.com/dhanu_sankranti.html |title=Festivals of Orissa - Dhanu Sankranti |first= |last=|work=orissa.oriyaonline.com |quote=Dhanu Sankranti is celebrated on the first day of lunar Pousha month. |accessdate=24 December 2012}}</ref> దక్షిణాన భూటాన్ మరియు నేపాల్ లలో దీనిని వైల్డ్ దుంపలు (తరుల్) తినే పండగగా జరుపుతారు.
* '''కర్కాటక సంక్రాంతి''' : జూలై 16, న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది. ఈ దినాన్ని కర్కాటక సంక్రాతిగా వ్యవహరిస్తారు. ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ కాలెండరులో వ్యవహరిస్తారు. ఈ రోజు దక్షిణాయణ పుణ్యకాలానికి మొదటి రోజు.<ref name="Lochtefeld2002">{{cite book|author=James G. Lochtefeld|title=The Illustrated Encyclopedia of Hinduism: A-M|url=http://books.google.com/books?id=5kl0DYIjUPgC&pg=PA351|year=2002|publisher=The Rosen Publishing Group|isbn=978-0-8239-3179-8|pages=351–}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
* [[భోగి]]
* [[కనుమ]]
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సంక్రాంతి" నుండి వెలికితీశారు