స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
*4.తక్కువ పునాది పని కల్గివున్నది.
*5.ఘన ఇంధన దహనానికి గాలిని అందించుటకు,స్మోకు ఛాంబరు నుండి ఫ్లూ వాయు వులను చిమ్నీ(పొగగొట్టం)కు పంపుటకు ప్రత్యేకంగా ఫ్యానులు/ఫంఖాలు అవసరం లేదు ఆవిధంగా విద్యుత్తు వాడకం తక్కువ
 
స్కాచ్ మేరిన్ బాయిలరు ఎక్కువ పరిమాణం కల్గిన సిలిండరు కల్గి ఉన్నందున ,వాటరు ట్యూబు బాయిలరులకన్న ఆరింతలు ఎక్కువ నీటిని కల్గి ఉన్నందు న, మొదటగా బాయిలరు మొదలెట్టి నపుడు స్టీము ఏర్పడటానికి ఎక్కువ సమయం తీసుకోనును. అ యితే ఇది హారి జాంటల్ ట్యూబు లరు బాయిలరు కన్నా తక్కువ స్థాలాన్ని ఆక్రమించును .అందువలన నౌకలలో వాడుటకు అనువైనది.అందు వలన పలు దేశాలకు చెందిన వాణిజ్య నౌకలలో ఇప్పటికి స్కాచ్ మేరిన్ బాయిలరులను వాడుచున్నారు.
 
==అనానుకులతలు==
*1.బాయిలరు సిలిండరు ఎక్కువ ఘన పరిమాణం కల్గి,ఎక్కువ నీరు కల్గి ఉన్నందున,మొదటగా బాయిలరును మొదలు పెట్టినపుడు. బాయిలరులోని నీరంతా వేడెక్కి స్టీము ఉత్పత్తి అవుటకు ఎక్కువ సమయం పట్టును.