ఆహారం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
[[దస్త్రం:Foods.jpg|thumbnail|250px|right|మొక్కల నుండి లభించే ఆహారం]]
[[ఆహారం|'''[[ఆహారం]]''']] ('''Food''') జీవం ఉన్న ప్రతి [[జీవి]]కి అత్యవసరమైనది. [[పిండిపదార్ధాలు]], [[మాంసకృత్తులు]], [[కొవ్వుపదార్ధాలు]], [[ఖనిజలవణాలు]], [[పీచుపదార్ధాలు]], [[రోగనిరోధక శక్తి]]కి కావలసిన [[విటమిన్లు]] మరియు శరీర [[పోషణ]]<nowiki/>కు [[రక్షణ]]<nowiki/>కు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే [[కాఫీ]], [[టీ]] లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, [[ద్రవము|ద్రవ]] రూపాలలో లభ్యం అవుతుంది.
 
ఆహారాన్ని పచనం చేయడాన్ని [[వంట]] అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి (కేటరింగ్) పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో [[నలుడు]], [[భీముడు]] పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి కష్టకాలంలో దానిని [[వృత్తి]]గా స్వీకరించారు.
 
=== ఆహారం ఆధారాలు ===
 
ఆహారం కోసం మొక్కల[[మొక్క]]<nowiki/>ల మీద ఆధార పడినా మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో ఉంది. చాలావరకు [[ఆహారం]] [[మొక్కలు]], జంతువులూ అందిస్తాయి. మొక్కల ఆకులూ, పూలూ, కాయలూ, గింజలూ, పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే. ఇవికాక జంతువుల మాంసం, పక్షులగుడ్లు, పక్షుల మాంసం, [[చేపలు]] మొదలైన నీటి జంతువులను నేరుగాను, [[పాలు]], [[పెరుగు]], [[నెయ్యి]] మొదలైనవి [[పాడి]] చేయడం ద్వారాను లభిస్తుంటాయి.
 
=== శాకాహారం ===
మొక్కలనుండి లభించే ఆహారం.2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో వివిధ కర్షకులు ఆహారం కోసం పండిస్తున్నారు. చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి. కారణం చెట్లకు మొలక దశలో కావలసిన ఆహాం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యం సంతరించుకుంది.
 
పిండిపదార్ధాలను అందించే [[బియ్యము]], గోదుమలు[[గోధుమ|గోదుమ]]<nowiki/>లు, ఇతర చిరు దాన్యాలు, మాంసకృత్తులనందించే కందిపప్పు, మినపప్పు, చెనగబేడలు, [[పెసలు]], [[అలసందలు]] మొదలైన పప్పుదాన్యాలు, కొవ్వుపదార్ధాలను అందించే [[వేరుశనగ]], [[నువ్వులు]], [[కొబ్బరి]], [[ఆవాలు]], పత్తిగంజలు, పొద్దుతిరుగుడుగింజలు[[ప్రొద్దు తిరుగుడు|పొద్దుతిరుగుడు]]<nowiki/>గింజలు మొదలైనవి, మసాలా దినుసులైన [[జీలకర్ర]], సొంపు, గసాలు, దనియాలు, ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా మొదలైన బలవర్దక మైన ఆహారం గింజలనుండి వచ్చినవే.
 
[[పండ్లు]] మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు, పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది. గుమ్మడి పండు, టమేటా కూరలలోనూ ఉపయోగపడతాయి. పండ్లను వాటి సహజమైన, మధురమైన[[మధుర]]<nowiki/>మైన రుచివలన[[రుచి]]<nowiki/>వలన నేరుగానే ఆహారంగా[[ఆహారం]]<nowiki/>గా తీసుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తుంది.
 
[[తోటకూర]], [[ఉల్లిపాయ|ఉల్లి]], [[అరటి]] మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము. [[బచ్చలి]], చుక్క, [[గోంగూర]], [[తోటకూర]] మొదలైన ఆకులను ఆహారంగా తీసు కుంటాము.[[వంకాయ]], [[బెండకాయ]], [[కాకరకాయ పులుసు|కాకరకాయ]] మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము.వేరు నుండి వచ్చే ఉర్లగడ్డ, చామగడ్డ, కందగడ్డ[[కంద]]<nowiki/>గడ్డ మొలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము.కాలిఫ్లవర్, కుకుమపువ్వు[[కుంకుమ పువ్వు|కుంకుమపువ్వు]], అవిసిపువ్వు, మునగపువ్వు, [[అరటి పువ్వు]] అరుదుగా [[వేపపువ్వు]]
పూలరూపంలో ఆహారంలో ఉపయోగపడతాయి.
 
పంక్తి 31:
నిషేధం.[[వ్యవసాయం]]<nowiki/>లో మిగిలిన గడ్డి తదితరాలు పసువుల మేతగా ఉపయోగ పడుతుంది.
=== ఆహారం వ్యాపారం ===
తయారు చేసిన ఆహారాన్ని వినియోగదారులకు అందించడం ఆహారానికి సంబంధిచిన వ్యాపారం. ఇది పూర్వకాలం నుండి ఉంది. అనేక కారణాలచేత మగవారి అండ లేని కుటుంబాలలో ఆడవాళ్ళు తమకు తెసిన వంటనే పిండి వంటలు చేసి అమ్మడం, పూటకూళ్ళు అని ఈరోజులలో మెస్ మాదిరి భోజనాలు వండి [[భోజనం]] పెట్టి డబ్బులు తీసుకుంటారు. అవే తరువాత ఫలహారం, [[కాఫీ]], [[తేనీరు|టీ]] మొదలైనవి అందించే హోటళ్ళుగా రూపు దాల్చాయి. టీ అంగడి, బడ్డీకొట్టు తినుబండారాలను అమ్ముతూ ఉంటాయి. [[పానీయాలు]], పళ్ళ రసాలు ఇలాచిన్నచిన్న వ్యాపారాలన్నీ ఆహారానికి సంబంధించినవే. [[మిఠాయి]] కొట్లు కొంచెం పెద్ద తరహా తినుబండారాల వ్యాపారం.
ఈ రోజులలో చిన్న [[కుటుంబాలు]], ఆడవాళ్ళు ఉద్యోగాల కారణంగా అంతగా నిర్భంధం లేక సమయం చాలక ఆహారం
ఇళ్ళల్లో చేయడం చాలా తగ్గింది. [[వడియాలు]], [[అప్పడాలు]], [[ఊరగాయలు]], వరుగులు, [[పెరుగు]], [[ఇడ్లీ]], [[దోశ]] మొదలైనవి ఇంట్లో తయారు చేసే వస్తువులు ఇప్పుడు వ్యాపార సరళిలో చేసి అమ్మకానికి వస్తున్నాయి. ఆధునిక కాలంలో వీటి రూపు ఇంకామారి తయారు చేసిన వంటకాలు [[చపాతి|చపాతీ]]<nowiki/>లు, పరోటాలు, సైడ్ డిష్ లూ, వివిధ రకాల అన్నాలు గ్రేవీలు, చిప్స్, సీరియల్స్ అనబడే వివిధ సువాసనలతో కలిసిన పదార్ధాలు తాయారీలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఆహారానికి సంబంధించిన వ్యాపారంలో ఉన్నాయి. ఈ రోజులలో ఆహారం వ్యాపారం చాలా పెద్ద వ్యాపార పరిమితి కలిగిన వ్యాపారాలలో ఒకటి.
 
=== మితాహారం ===
ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంపూర్ణమైన ఆహారం చాలా అవసరం. మనం తినే పదార్ధాలతోనే మనకు పోషక విలువలు లభిస్తాయి. అవి మన శరీర పెరుగుదలకు, రక్షణకు, చురుకుదనానికి చాలా అవసరం.మితాహారం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని, [[వృద్ధాప్యం|వృద్ధాప్య]] ప్రక్రియ మందగిస్తుందని తెలిసింది.
=== ప్రకృతి వైద్యం ===
ఆహారవిధానంలో మార్పులు తీసుకు వచ్చి ఆరోగ్య సంరక్షణ చేసేవిధానం ప్రకృతి చికిత్సలో ప్రధాన భాగం. ప్రస్తుత కాలంలో [[మంతెన సత్యనారాయణ రాజు|మంతెన సత్యనారాయణ]] ఈ ప్రకృతి చికిత్సా విధానానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిస్తూ ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తున్న వ్యక్తి. ఈయన తన చికిత్సా విధానాన్ని అమలు చేయడానికి వైద్యాలయాలను ఏర్పరచి చికిత్సా విధానాలను అమలు చేస్తున్నాడు. ఈ వైద్య విధానంలో ఒక ప్రత్యేక పద్ధతిలో ఆహారాన్ని తీసుకుంటారు. మొలకెత్తిన [[ధాన్యాలు]], [[కూరగాయలు|కూరగాయ]]<nowiki/>ల రసాలు పక్వం చేయకుండా తీసుకోగలిగిన ఆహారం. ఈ పద్ధతిలో ఆహారంలో సంపూర్ణంగా ఉప్పును నిషేధిస్తారు. ఆహార పదార్థాలలో సహజంగా ఉండే [[ఉప్పు]] మన శరీరానికి చాలు అనేది ఈ వైద్యుల అభిప్రాయం. పచనం చేసే సమయంలో అదనంగా చేర్చే ఉప్పు దేహానికి హాని కలిగిస్తుందన్న అభిప్రాయం ప్రకృతి చికిత్సకుల అభిప్రాయం. నూనెకు బదులుగా [[నువ్వులు]], [[వేరుశనగ|వేరుశెనగ]]<nowiki/>లు, [[ప్రొద్దు తిరుగుడు|పొద్దుతిరుగుడు]] గింజలు, పచ్చికొబ్బరిపచ్చి[[కొబ్బరి]] పొడి చేచి వాడడాన్ని వీరు ప్రోత్సహిస్తారు. అలాగే ఆహారం పచనం చేసే సమయంలో చక్కెర, బెల్లం వంటి పదార్ధాలకు బదులుగా [[ఖర్జూరం]], [[తేనె]], ఎండు [[ద్రాక్ష]] వంటి ప్రకృతి సహజ పదార్ధాలను వ్డాలన్నది వీరి అభిమతం. చెరకు నుండి [[చక్కెర]]ను చేసే సమయంలో చెరకులోని ఔషధ గుణాలు పోతాయన్నది వీరి అభిప్రాయం. [[చక్కెర]] కంటే [[బెల్లం]] మేలు దాని కంటే చెరకు రసం మేలని ప్రకృతి వైద్యులు చెపుతారు. వీరు కూరలను పచనంచేసే సమయంలో రుచి కొరకు [[కొబ్బరి]] తురుము, వేరుచెనగ పొడి, నువ్వుల పొడి, పొద్దుతిరుగుడు పొడి, [[మీగడ]], [[పెరుగు]], [[పాలు]], [[టమాటో|టమేటా]] ముక్కలు చేరుస్తారు. [[పాల కూర|పాలకూర]]<nowiki/>లో ఉప్పు శాతం ఎక్కువ కనుక పాల కూరను అనేక కూరలతో కలిపి పచనం చేస్తారు. ముడి బియ్యంతో అన్నం వండి తినడం మేలు చేస్తుందన్నది ప్రకృతి చికిత్సకుల అభిప్రాయం. ఈ వద్య విధానంలో జీర్ణ వ్యవస్థ మెరుగు పడి మధుమేహం, రక్త పోటు వంటి వ్యాధులను నియంత్రణ చేయవచ్చన్నది ప్రకృతి వైద్యుల అభిప్రాయం. మొలకెత్తించిన ధాన్యాలు, పుల్కాలు, అన్నం, రొట్టెలు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు ప్రకృతి వైద్యంలో చెప్పే ఆహారాలు. పప్పు ఉండలు, బూరెలు, లడ్లు లాంటి అనేక చిరుతిండ్లు కూడా ప్రకృతి సహజ పద్ధతిలో తయారు చేస్తారు. పాయసాలు, పచ్చళ్ళు కూడా ఈ ఆహార విధానాల్లో తయారు చేస్తారు. మొత్తం మీద [[చక్కెర]], [[ఉప్పు]] లేకుండా ఆహారాన్ని తయారు చేయడం వీరి ప్రత్యేకత. అధికమైన నీటిని త్రాగడం కూడా ఈ చికిత్సలోని అంతర్భాగమే.
=== వివిధ రకాల ఆహారాలు ===
[[దస్త్రం:Crafts made onto food items.JPG|thumbnail|ఆహారంలో కళ : పంచదార పాకంతో బొమ్మలు, కొబ్బరి చిప్పపై కళలు]]
* సహజ ఆహారాలు :- [[పండ్లు]], [[పాలు]], క్యారెట్, చిలగడ దుంప వంటి [[దుంపలు]], వేరు చనగలు, పచ్చి [[కొబ్బరి]], ఎండు [[కొబ్బరి]], [[బాదం]], [[జీడిపప్పు]], [[పిస్తా పప్పు|పిస్తా]], ఆక్రూట్, ఎండు [[ద్రాక్ష]], [[ఖర్జూరాలు]], [[తేనె]], [[చెరకు]], లేత కొబ్బరి నీళ్ళు మొదలైనవి యధాతతధంగా అలాగే తినగలిగిన ఆహారాలు.
* నానబెట్టిన ఆహారాలు :- పచ్చి చెనగలు[[శనగలు]], [[పెసలు]] మొదలైనవి పెసర పప్పు, వీటిని నానిన తరువాత యధాతధంగా తినవచ్చు.
* మొలకెత్తించిన ధాన్యాలు :- పెసలు, అలసందలు, సజ్జలు, గోధుమలు, జొన్నలు, రాగులు మొదలైన చిరుధాన్యాలు మొలకెత్తించి తినవచ్చు. వీటిని యధాత్ధంగానూ, పచనం చేసి, ఎండబెట్టి పొడి చేసి, కూరలలో ఇతర ఆహారాలలో చేర్చి తినవచ్చు. మొలకెత్తించి ఉపయోగించడం ద్వారా ఆహారపు విలువలు పెరుగుతాయన్నది వైద్యుల
అభిప్రాయం.
"https://te.wikipedia.org/wiki/ఆహారం" నుండి వెలికితీశారు