తెలుగునాట జానపద కళలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వము ఉన్నది.జానపద కళా స...
 
+{{వికీకరణ}}
పంక్తి 1:
{{వికీకరణ}}
తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వము ఉన్నది.జానపద కళా సాహిత్యము ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది.ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకరాలు జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఇట్లాంటి సంస్కృతీ వారసత్వాన్ని కాపాడుకోవడం మన భాధ్యత.
తెలుగు వారి జానపద కళా సంపదలో ప్రత్యేకమైనది తోలుబొమ్మలాట. అచలనం నుండి చలనం వైపుకు భావాన్ని నడిపించే క్రమంలో జానపదుడు సృష్టించుకున్న తొలి ప్రదర్శన కళా రూపం తోలుబొమ్మలాట.